Tuesday, 3 November 2026

April 2014

జాతీయం

మోడీ ప్రధాని అవుతారు : అద్వాని

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశానికి మంచి ప్రధాని అవుతారని బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ అన్నారు. శనివారం ఆయన గాంధీనగర్‌ నుంచి నామీనేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడాయితో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ…

Featured News

టీఆర్‌ఎస్‌ రెండో జాబితా విడుదల

హైదరాబాద్‌:టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ శనివారం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఏడు లోక్‌సభ స్థానాలకు, 4 అసెంబ్లీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణా…

జిల్లా వార్తలు

కోఠి సుల్తాన్‌ బజార్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: కోఠిలోని సుల్లానా బజార్‌ బ్యాగుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు ఎగసి పడుతుండటంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ వల్ల ప్రమాదం జరిగివుండవచ్చని అనుమానిస్తున్నారు.

కరీంనగర్

కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ నేత సంజీవరెడ్డి కిడ్నాప్‌

కరీంనగర్‌ జనంసాక్షి: జిల్లాలోని కోరుట్ల మండలం ఐలాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు సంజీవరెడ్డి శుక్రవారం రాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. స్థానిక ఎన్నికల నేపధ్యంలోనే ప్రత్యర్ధి వర్గాలు ఈ కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని ఆరోపిస్తూ సంజావరెడ్డి బంధువులు కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌…

వార్తలు

అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన కొనసాగించవచ్చు

కేంద్రానికి సొలిసిటర్‌ జనరల్‌ మోహన్‌ పరాశరన్‌ సూచన జనంసాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రాజ్యంగం సంక్షోభాన్ని తొలగించాలంటే అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్రానికి సొలిసిటర్‌ జనరల్‌ మోహన్‌ పరాశరన్‌ సూచించారు. అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను కొనసాగొంచాలని పరాశరన్‌…

Featured News

ఢిల్లీ చేరుకున్న టీపీసీసీ చీఫ్‌ పొన్నాల, ఉత్తమ్‌

జనంసాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా నేడు విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాలలక్ష్మయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసేందుకు పలువురు…

Featured News

పీఎస్‌ఎల్వీ సీ-24 విజయవంతం

శ్రీహరికోట, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : భారత అంతరిక్ష పరిశోధనలో మరోమైలు రాయి చేరింది. తన విజయపతాకను సగర్వంగా ఎగు రేసింది.  శ్రీహరికోట నుంచి ప్ర యోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-24 వాహకనౌక విజయవంతంగా నాలుగు దశలూ అధిగమించి ఐఆర్‌ఎన్‌…

Featured News

దళిత సీఎం హుళక్కే!

మైనార్టీలకు డెప్యూటీ సీఎం నీటిమూటే మాట తప్పిన కేసీఆర్‌ మేనిఫెస్టోలో ఊసేలేదు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : ఆరు నూరు కాలేదు. కేసీఆర్‌ మళ్లీ మాట మీద నిలబడలేదు. ఎప్పట్లాగే ఆ యన హామీ గాలిలో దీపమైంది.…

Featured News

ఫొటో జర్నలిస్టు అత్యాచార నిందితులకు మరణ శిక్ష

ముంబయి, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : ముంబయిలోని శక్తి మిల్స్‌ ఆవరణలో ఫొ టో జర్నలిస్టుపై సా మూహిక అత్యాచా రానికి పాల్పడిన ము గ్గురు నిందితులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దీనిపై విచారణ జరిపిన స్థానిక న్య…

Featured News

కమల్‌నాథ్‌ కమిటీ పనితీరు బాగోలేదు

పునర్నిర్మాణంలో మేం కీలకం : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : రాష్ట్ర పునర్విభ జన నేపథ్యంలో ఉద్యోగుల పం పకం కోసం ని యమించిన కమలనాథన్‌ కమిటీ పనితీరు బాగోలేదని టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు దేవిప్రసాద్‌ అన్నారు.…