కారులో తరలిస్తున్న రూ. 3కోట్లు స్వాధీనం పోలీసులు
కారులో తరలిస్తున్న రూ. 3కోట్లు స్వాధీనం పోలీసులు హైదరాబాద్ ; పోలీసులు వరుసగా చేపడుతున్న తనిఖీల్లో రూ. 3కోట్లు పట్టుబడ్డాయి హైదరాబాద్‌లోని భరత్‌నగర్ సమీపంలో ఓకారులో అక్రమంగా తరలిసున్న రూ.3కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు








