కావూరి బేరగాడే
వ్యాపార ప్రయోజనాల కోసమే రాజీనామా జైరామ్ రమేశ్ ఫైర్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (జనంసాక్షి) :కావూరి సాంబశివరావు బేరగాడేనని, తన వ్యాపార ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ మారేందుకు సిద్ధమయ్యాడని కేంద్ర మంత్రి…
వ్యాపార ప్రయోజనాల కోసమే రాజీనామా జైరామ్ రమేశ్ ఫైర్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (జనంసాక్షి) :కావూరి సాంబశివరావు బేరగాడేనని, తన వ్యాపార ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ మారేందుకు సిద్ధమయ్యాడని కేంద్ర మంత్రి…
గవర్నర్ మార్క్ నిర్ణయం హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) :పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేస్తూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ ద్వారా పలువురు అభ్యర్థులు ర్యాంకులు పొందినట్లుగా…
తనయుడి డ్రైవింగ్ సింపుల్‌గా నామినేషన్ రాయబరేలీ, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన సొంత నియోజకవర్గం రాయబరేలి నుంచి మరోమారు పోటీ చేయబోతున్నారు. ఈ మేర కు బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో నామినేషన్ దాఖలు…
టీ పీసీసీ చీఫ్ పొన్నాల హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : కేసీఆర్ అవినీతి, అభివృద్ధి గురించి మా ట్లాడటం విడ్డూరంగా ఉందని టీ పీసీసీ చీఫ్ పొ న్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. కేసీఆర్ గురిం చి…
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : నరేంద్రమోడీని ఓడిస్తానని, రాహుల్‌గాంధీని ఇంటికి పంపుతానని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీ వాల్ తేల్చిచెప్పారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని మట్టికరిపిస్తానని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేస్తారు.…
మోడీవి రక్తహస్తాలు బాబు కలవడం తప్పే : నారాయణ తిరుపతి, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : తమ పార్టీ కాంగ్రెస్‌తో ఎన్నికల సర్దుబాటు మాత్రమే చేసుకుంటోందని, ఇది పొత్తు కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అ న్నారు.…
హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : రాష్ట్ర గవర్నర్ నరసింహ న్ సలహాదారులు కొలువు దీరారు. వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహం తి ‘డి’ బ్లాక్‌లో కార్యాల యాలను కేటాయించారు. మహారాష్ట్ర డిజిపిగా పని చేసి పదవీ…
శ్రీహరికోట, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సీ-24 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురువైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌థావన్ అంతరిక్ష కేంద్రంలో (షార్) పీఎస్‌ఎల్‌వీ-సీ24 రాకెట్ ప్రయో గానికి బుధవారం ఉదయం కౌంట్‌డౌన్…
ప్రజాగర్జనలో బాబు ధీమా వరంగల్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) :త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్ని కల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం తమదేనంటూ టీడీపీ అధ్య క్షుడు చంద్రబాబునాయుడు అతివిశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం హన్మ కొండలోని హయగ్రీవాచారి…
అభివృద్ధి మాతోటే సాధ్యం : కేసీఆర్ తెరాసలో చేరిన బాబుమోహన్, పల్లె, ఆకుల హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో నూటికి నూరుశాతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు…