Tuesday, 3 November 2026

May 2014

వార్తలు

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కన్నుమూత

 హైదరాబాద్, మే 9 : మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో కొద్ది కాలంగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేదురుమల్లి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 1935 ఫిబ్రవరి…

మహబూబ్ నగర్

ధాన్యం కొనుగోలు చేసి పరారైన వ్యాపారి

మహబూబ్‌నగర్: ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను ఓ దూర్తుడు కొల్లగొట్టాడు. ఇటిక్యాల మండలం వల్లూరులో శ్రీధర్‌రెడ్డి అనే వ్యాపారి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి పత్తా లేకుండా పోయాడు. దీంతో రైతన్నలు లబోదిబో మంటూ జిల్లా…

Cover Story

జూన్‌ 2నే అపాయింటెడ్‌ డే

టీఆర్‌ఎస్‌ విన్నపాన్ని తోసిపుచ్చిన కేంద్రం న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే అపాయింటెడ్‌ డేను ముందుకు జర పడం సాధ్యం కాదని, ముందుగా నిర్ణయించినట్లుగానే జూన్‌ రెండునే అపా యిం డెట్‌…

Featured News

మోడీతో చర్చకు సై

ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ వారణాసి, మే 8 (జనంసాక్షి) :బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో చర్చకు తాను సిద ్ధమని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. వారణాసి ప్రజల సమక్షంలో చర్చ…

Featured News

ఒత్తిళ్లకు తలొగ్గం

విధి నిర్వహణలో భయపడం : సీఈసీ సంపత్‌ న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) :ఎన్నికల నిర్వహణలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గ బోమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్‌ సంపత్‌ అన్నారు. గురు వారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల…

Featured News

కేరళలో అల్పపీడన ద్రోణి

తెలంగాణలో భారీగా వర్షాలు హైదరాబాద్‌, మే 8 (జనంసాక్షి) :కేరళ సముద్ర తీరం వ ద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. దీని…

Featured News

రూపే రాక ఓ ముందడుగు

జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) : రూపే రాక భారత ఆర్థికరంగంలో ఓ ముందడుగు అని రాష్ట్రపతి ప్రణబ్‌ ము ఖర్జీ అన్నారు. వీసా, మాస్టర్‌ కార్డుల తరహాలోనే రూపే కార్డు…

Featured News

ఆర్బీఐ గవర్నర్‌ను కొనసాగించాల్సిందే : చిదంబరం

న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) : ఆర్‌బీఐ గవర్నర్‌గా ప్రస్తుతం ఉన్న రఘురామ్‌ రాజ న్‌ను తదుపరి ప్రభుత్వం కొనసాగించాలని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. గవర్నర్‌గా రఘు రామ్‌ రాజన్‌ నియామకాన్ని తదుపరి ప్రభుత్వం తప్ప కుండా…

Featured News

ఎన్‌డీఏ పాలనలోనే ఎక్కువగా ఉగ్రదాడులు

గుజరాత్‌ మోడల్‌ ఓ చాక్లెట్‌ రూపాయికి గజం అదానీకి, కార్పొరేట్లకే అక్కడ పెద్దపీట : రాహుల్‌ కోల్‌కతా, మే 8 (జనంసాక్షి) : ఎన్‌డీఏ అధికారంలో ఉన్నప్పుడే దేశంలో ఉగ్రవాద దా డులు ఎక్కువగా జరిగాయని కాంగ్రెస్‌ పార్టీ…

Featured News

శరవేగంతో పంపకాలు

తెలంగాణకు 163 ఐఏఎస్‌, 112 ఐపీఎస్‌ పోస్టులు ప్రస్తుత డీజీపీ కార్యాలయం తెలంగాణాకే న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు పంపకాల ప్రక్రియను వేగ వంతం చేశారు. ఇప్పటికే శాసనసభ, మండలి,…