Monday, 2 November 2026

May 2014

వార్తలు

ఢిల్లీ జమా మసీదులోనవాజ్ షరీఫ్ ప్రార్థనలు

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఢిల్లీలోని జమా మసీదులో ప్రార్థనలు జరిపారు. ఆసియాలోనే ప్రముఖమైన ఈ మసీదుకు పాకిస్థాన్ ప్రతినిధి బందంతోపాటు షరీఫ్ ఇవాళ వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మొఘలుల పాలనకు దర్పంపట్టే ఎర్రకోటను సందర్శించి…

వార్తలు

కూలిన మిగ్-21 యుధ్ద విమానం

న్యూఢిల్లీ: మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఈ విమానం కూలిపోయినట్టు సైనికాధికారులు ప్రకటించారు.  

మహబూబ్ నగర్

కారు, లారీ ఢీ: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మంగళవారం ఉదయం ఇటిక్యాల మండలం ధర్మారం వద్ద కారు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,…

సీమాంధ్ర

రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడప : జిల్లాలోని రాజంపేట మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద రూ.కోటి విలువైన ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా రామాపురం చెక్‌పోస్టు వద్ద లారీలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం…

వార్తలు

గండిపేటలో ప్రారంభమైన టిడిపి మహానాడు

హైదరాబాద్: టిడిపి 33వ మహానాడు సమావేశాలు గండిపేటలోని తెలుగు కుటీరంలో ఈ రోజు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన ఉత్సాహంతో టిడిపి నేతలు, కార్యకర్తలు మహానాడులు తరలి…

వార్తలు

వంద కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రూ.100 కోట్లు విలువచేసే 21 కిలోల హెరాయిన్‌ను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. దీనిని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు ముంబైకి చెందిన షాజహాన్ మొహద్ యాసిన్, మహ్మద్…

వార్తలు

సాయంత్రం మోడీ తొలి కేబినెట్ సమావేశం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ సాయంత్రం 5గం.లకు కేబినెట్‌తో తొలి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మోడీ కేబినెట్ మంత్రులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. మంత్రులు ఆడంబరాలు వీడి మిషన్‌మోడ్‌లో పనిచేయాలని ఆయన మంత్రులకు సూచించనున్నారని పార్టీ వర్గాలు…

వార్తలు

ఆఫ్ఘన్ అధ్యక్షుడితో ప్రధాని మోడి భేటీ

న్యూఢిల్లీ : ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడి సార్క్ దేశాలతో సత్సంబంధాల కోసం చర్చలు మొదలుపెట్టారు. ఈ రోజు అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే…

వార్తలు

సార్క్ నేతలతో మోడి భేటీ

న్యూఢిల్లీ): ప్రధానమంత్రి నరేంద్ర మోడి మంగళవారం నాడిక్కడ ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూమ్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సతో సమావేశమయ్యారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిపిన తొలి అధికారిక…

వార్తలు

ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ

 న్యూఢిల్లీ, మే 27 : నరేంద్ర మోదీ భారత ప్రధాన మంత్రి మంగళవారం ఉదయం పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం 9 గంటలకు ప్రధాన మంత్రి కార్యాలయంలో అడుగుపెట్టిన మోదీ మొదటగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం…