దత్తన్నకు మంత్రి పదవి దక్కలేదు
జనంసాక్షి: తెలంగాణ ప్రాంతంలో బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న బండారు దత్తాత్రేయకు ప్రధాని నరేంద్రమోడీ షాకిచ్చారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో మంత్రి పదవి గ్యారంటి అనే గంపెడాశతో ఢిల్లీ ఫ్లైయిట్ ఎక్కిన దత్తనకు నిరాశే మిగిలింది. తనకు…








