Tuesday, 3 November 2026

May 2014

వార్తలు

బులియన్ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,250కి అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.26,000గా ఉంది. కిలో వెండి రూ. 41,250గా…

వార్తలు

స్పైస్‌జెట్ విమానం 4గంటలు ఆలస్యం

రాజమండ్రి: హైదరాబాద్ నుంచి రానున్న స్పైస్‌జెట్ విమానం 4 గంటలు ఆలస్యంగా రానుంది. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో ఉ.11గం.కు రావడానికి బదులు మ.3కు రానున్నట్లు అధికారులు వెల్లడించారు.

వార్తలు

మెదక్ లోక్‌సభ సభ్యత్వానికి కేసీఆర్ రాజీనామా

న్యూఢిల్లీ: కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేశారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్ మూడు సార్లు…

వార్తలు

చిట్టీల పేరుతో రూ.5 కోట్లకు టోకరా

విశాఖపట్నం: జిల్లాలో చిట్టీల పేరుతో ఓ ప్రబుద్ధుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. అక్కయ్యపాలెంలో చిట్టీల పేరు చెప్పి స్థానికుల నుంచి రూ.5 కోట్లకు వసూలు వేశాడు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన బ్రాహ్మణ సంఘం పోలీస్‌కమిషనర్‌కు ఫిర్యాదు…

వార్తలు

వెళ్లగొడతామని అనలేదు

అదంతా మీ నేతల దుష్ప్రచారమే కేసీఆర్ మాటలకు పెడర్ధాలు తీయొద్దు సీమాంధ్ర ఉద్యోగులకు శ్రీనివాస్‌గౌడ్ వినతి హైదరాబాద్, మే 25 : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలకు పెడర్థాలు తీయొద్దని టీజీవో శాశ్వత అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ నూతన ఎమ్మెల్యే…

వార్తలు

వాజ్‌పేయిని కలిసి ఆశీస్సులు తీసుకున్న మోదీ

 న్యూఢిల్లీ, మే 26 : భారత దేశ 15వ ప్రధాన మంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ ప్రధాని వాజ్‌పేయిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దేశంలోనే ఉన్నతమైన భాధ్యతను చేపట్టబోతున్న మోదీ భవిష్యత్తులో…

వార్తలు

రాష్ట్రపతి వద్దకు చేరిన కేంద్ర కేబినేట్ మంత్రల జాబితా

 న్యూఢిల్లీ, మే 26 : నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం కేబినేట్ మంత్రుల జాబితా సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరింది. 18 మంది కేబినేట్ మంత్రులు, 16 మంది సహాయ మంత్రులతో…

వార్తలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం : 20 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్, మే 26 : ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సంత్ కబీర్‌నగర్ దగ్గర ప్రయాణిస్తున్న గోరఖ్‌నాథ్ ఎక్స్‌ప్రెస్, అదే ట్రాక్‌లో వస్తున్న గూడ్స్ రైలును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటలో…

వార్తలు

భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నేడు మోదీ ప్రమాణస్వీకారం

 న్యూఢిల్లీ, మే 26 : “నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అను నేను..” అంటూ భారతదేశ 15వ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసే శుభ ఘడియలు గడపలోకి వచ్చేశాయి. దాదాపు మూడు దశాబ్దాల తరువాత ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ…