Tuesday, 3 November 2026

June 2014

ముఖ్యాంశాలు

గ్రామాల అభివృద్ధికి ఐటీ అనుసందానం

ఐటీఐఆర్‌కు ప్రపంచ స్థాయికి గుర్తింపు మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికి ఐటీ అనుసందానం చేస్తామని మంత్రి కె.తార కరామారావు వెల్లడించారు. ఐటీ విస్తరణకు ఇప్పటికే కార్యాచరణ రూపొం దిస్తున్నామని తెలిపారు. బుధవారం సచివాలయంలో…

Cover Story

పునర్నిర్మాణం కోసమే పునరేకీకరణ

స్వలాభం కోసం కాదు.. స్వరాష్ట్రం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి విపక్ష ఎమ్మెల్సీలు హైదరాబాద్‌, జూన్‌25 (జనంసాక్షి): పునర్నిర్మాణం పునరేకీకరణ   స్వలాభం కోసం కాదని, స్వరా ష్ట్రం కోసమే నని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రస్తుతం ఏర్పడ్డ…

Featured News

నీటి వివాదంపై సీఎస్‌తో సీడబ్ల్యూసీ చైర్మన్‌ భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) రంగం లోకి దిగింది. రెండు రాష్ట్రాలతో సంప్ర దింపులు ప్రారంభించింది. కేంద్ర జల సంఘం…

Featured News

ఆ వర్గాలకు న్యాయం జరుగలేదు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే లక్ష్యం దళితులకు మూడెకరాల భూమి పంపిణీకి చర్యలు ఆగస్టు 15 ముహూర్తం శ్రీకలెక్టర్లతో సీఎం సమావేశం హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇప్పటి…

Featured News

పేదలకు సబ్సిడీ బువ్వ

రూ.5కే భోజనం.. రూ.3కు టిఫిన్‌ శ్రీమార్కెట్లో రైతులే అతిథులు కనీస సౌకర్యాలు కల్పిస్తాంశ్రీమార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : పేదలకు ఐదు రూపాయలకే కడుపునిండా బువ్వ పెడతామని మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు…

Featured News

మరో బాదుడుకు మోడీ సర్కార్‌ సిద్ధం

సిలిండర్‌కు రూ.5, కిరోసిన్‌ లీటర్‌కు రూపాయి  చేదెక్కనున్న చక్కెర క్రమంగా సబ్సిడీలు ఎత్తివేసే దిశగా కేంద్రం మరింత భారంకానున్న మధ్య తరగతి బతుకులు న్యూఢిల్లీ, జూన్‌ 24 (జనంసాక్షి) : ప్రజలు గంపెడాశలతో ఓట్లేసి గెలిపించిన నరేంద్రమోడీ సర్కారు…

Featured News

మలి విడత మంత్రివర్గ విస్తరణ

హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. కృష్ణా జలాల విడుదలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ గవర్నర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో నరసింహన్‌తో…

Featured News

ఇరాక్‌కు మన సేనలు పంపం

రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ, జూన్‌ 24 (జనంసాక్షి) : ఇరాక్‌కు భారత సైన్యాన్ని పంపబోమని భారత రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ తేల్చిచెప్పారు. ఇరాక్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సహాయ చర్యల కోసం భారత సైన్యాన్ని ఇరాక్‌కు…

Cover Story

కూలుతున్న సీమాంధ్ర కలల సౌధం

కబ్జాకోరులపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం గురకుల్‌ ట్రస్ట్‌ స్థల స్వాధీనంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు 627 ఎకరాల్లో అంగుళం వద్దలొద్దు కొనసాగుతున్న కూల్చివేతలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : వలస పాలకుల అండతో సీమాంధ్ర…

Featured News

సత్యం కుంభకోణంపై విచారణ పూర్తి

హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం.. తీర్పు ఎప్పుడు వెల్లడించేది ఈ నెల 26న ప్రకటించనున్నట్లు సోమవారం…