Tuesday, 3 November 2026

June 2014

వార్తలు

తెలంగాణను దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా తయారుచేస్తాం: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా తయారుచేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐటీ…

Featured News

పొరుగు రాష్గాలనుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: రైతులకు విద్యుత్‌ కొరత రాకుండా చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. విద్యుత్‌పై సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్గాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి నేరుగా తెలంగాణకు విద్యుత్‌ లైన్‌ వేస్తామని,…

Featured News

పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాం కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ.16కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖమంత్రి కె.తారకరామారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం…

వార్తలు

బియాస్లో విగత జీవిగా జగదీష్

హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గురువారం మరో మృతదేహం లభ్యమైంది. లభ్యమైన మృతదేహాన్ని హైదరాబాద్కు చెందిన జగదీశ్దిగా గుర్తించారు. దాంతో ఇప్పటివరకూ 19 మృతదేహాలు బటయపడ్డాయి. కాగా జగదీష్ ముదిరాజ్ (20) మృతదేహం లభ్యం కావటంతో…

వార్తలు

తమిళనాడులో ‘అమ్మ మందులషాపు’ ప్రారంభం

తమిళనాడు: ప్రభుత్వ ఆధ్వర్యంలో మందులు అమ్మాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ అమ్మ మందుల షాపు పేరిట మందుల దుకాణాలను సీఎం జయలలిత ప్రారంభించారు. ఈ షాపుల్లో మార్కెట్ ధరకన్నా చౌకగా మందులు విక్రయించనున్నారు.  

వార్తలు

కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుస సమావేశం

ఢిల్లీ: కేంద్రవిద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ’ాటీ అయ్యారు. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లకోసం విద్యుత్‌ సంస్కరణలుప్రారంభించినట్లు చెప్పారు. విద్యుత్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని సాయం…

ముఖ్యాంశాలు

మహారాష్ట్రలో మరాఠాలకు, ముస్లింలకు రిజర్వేషన్‌

– సీఎం పృథ్వీరాజ్‌ మహారాష్ట్ర, జూన్‌ 25 (జనంసాక్షి): మహారాష్ట్ర విధానసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్‌…

ముఖ్యాంశాలు

బియాస్‌ మృతుల కుటుంబాలకు

రూ. 5లక్షల పరిహారం చెల్లించడండి – హిమచల్‌ హైకోర్టు సిమ్లా, జూన్‌25 (జనంసాక్షి): బియాస్‌ నదిలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని జలాశయం…

ముఖ్యాంశాలు

తొలిదశ అక్రమ కట్టడాల నేలమట్టం

21 భవనాల కూల్చివేత త్వరలో రెండో దశ: జీహెచ్‌ఎంసీ హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): హైదరాబాద్‌లోని మాదాపూర్‌ గురుకుల ట్రస్టులో అక్రమ భవనాల కూల్చివేతలో తొలి దశ ముగిసింది. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన 21 భవనాలను అధికారులు నేలమట్టం…

ముఖ్యాంశాలు

పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌

ఐదుగురి మృతి, ఎనిమిది మందికి గాయాలు మావోయిస్టులపై నెపం తొందరపాటు చర్య కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముమ్మాటికి నిర్లక్ష్యమే బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ న్యూఢిల్లీ, జూన్‌ 25 (జనంసాక్షి):రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురైంది.…