తెలంగాణపై మోడీ సర్కార్ సవతి తల్లి ప్రేమ
ఎన్‌డీఏ పక్షాలకు ఒకలా.. విపక్షాలకు మరోలా? కేంద్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శ హైదరాబాద్, జూలై 15 (జనంసాక్షి) : నవజాత శిశువు తెలంగాణ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోన్న సీమాంధ్ర శక్తులకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వంత…









