Tuesday, 3 November 2026

July 2014

వార్తలు

నాకు విముక్తి క‌లిగించండి

విమానంలో ఖాళీ లేదని వదిలేశారు ఇరాక్ లో చిక్కుకుపోయిన పార్వతిరాజు తణుకు: విమానంలో ఖాళీలేదని తనను ఇరాక్‌లోనే వదిలేశారంటూ త్యాజంపూడికి చెందిన గనసాల పార్వతిరాజు ఆవేదనగా చెప్పారు. ఇరాక్ నుంచి కొందరు యువకులు సొంతగడ్డకు చేరుకోగా తమ స్నేహితులు…

వార్తలు

మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్వార్టర్స్ లో ఉద్రిక్తత

నల్గొండ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్‌ఎస్పీ క్యాంప్ క్వార్టర్స్ లో అక్రమంగా నివాసముంటున్న రిటైర్డ్ ఉద్యోగులు, ఇతరులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఆక్రమణాదారులు అడ్డుపడుతుండటంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి మారింది. దీంతో అధికారులు రెవెన్యూ, పోలీసు సిబ్బంది సహాయంతో…

వార్తలు

కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె

హైదరాబాద్‌: సమస్యలు పరిష్కరించాలంటూ జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెత్త నిండిపోయి దుర్వాసన వస్తోంది. సమ్మెలో పారిశుద్ధ్య విభాగంలోని కార్మికులతో పాటు రవాణ, ఎంటమాలజీ, బయోడైవర్సిటీ, వెటర్నరీ…

వార్తలు

శంషాబాద్‌ విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్‌ అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వార్తలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 10 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

వార్తలు

ఇన్ఫోసిస్‌ తొలి త్రెయమాసిక ఫలితాలు విడుదల

ముంబయి: ఇన్ఫోసిస్‌ తొలి త్రెయమాసిక ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. 21శాతం వృద్ధితో ఇన్ఫోసిస్‌ రూ.2,886 కోట్ల నికరలాభం నమోదుసింది. ఏప్రిల్‌-జూన్‌లో 13.3శాతం వృద్ధితో రూ.12,770 కోట్ల ఆదాయం నమో

వార్తలు

మరో 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం

హైదరాబాద్‌: మరో 24గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో… ఇదే పరిసర…

Featured News

తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

నిరాశే మిగిల్చింది – హార్టికల్చర్‌ యూనివర్సిటీ పాత ముచ్చటే – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జులై10 (జనంసాక్షి): కేంద్ర బ్జడెట్‌ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. రాష్టాన్రికి కొత్తగా ఇందులో ఏమీ ప్రతిపాదనలు చేయకపోవడం…

Featured News

నవాబ్‌సాబ్‌.. ఆదాబ్‌

– మీర్‌ అహ్మద్‌ అలీ జయంతి నేడు – మన సాగునీటి రంగ పితామహుడు – తెలంగాణ ఇంజినీర్స్‌ డే జులై 11 – శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జులై 11 (జనంసాక్షి): మరుగున పడిన…

Featured News

పోలవరంను అడ్డుకుంటాం

– ప్రజలను ముంచి ప్రాజెక్టులు కడతారా? – ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలి – టీజేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం హైదరాబాద్‌, జులై10 (జనంసాక్షి): పోలవరం ముంపు మండలాలు తెలంగాణలోనే ఉండాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌…