Tuesday, 3 November 2026

July 2014

వార్తలు

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి ఏబీవీపీ యత్నం

హైదరాబాద్‌: నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. ఉపకారవేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు పలువుర్ని అరెస్టు చేశారు. దీంతో కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

వార్తలు

రాజీనామా చేసిన మిజోరాం గవర్నర్

నాగాలాండ్: మిజోరాం గవర్నర్ బి.పురుషోత్తమన్ తన పదవికి నేడు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపింనట్లుగా సమాచారం. తనతో సంప్రదించకుండా నాగాలాండ్‌కు బదిలీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన…

వార్తలు

రియల్టర్ చేతిలో రివాల్వర్ మిస్‌ఫైర్

హైదరాబాద్, జులై 11 : నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఓ రియల్టర్ చేతిలో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. దీంతో రియల్టర్ ముత్యాల రమేష్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో వెంటనే అతడిని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం…

వార్తలు

నకిలీ బంగారంతో భారీగా రుణం తీసుకున్న ఉద్యోగి

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు సహకార బ్యాంక్‌లో బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాస్ నకిలీ బంగారం తనఖా పెట్టి రూ. 2.80 కోట్లు రుణంగా తీసుకున్నాడు. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఈ వ్యవహారంలో రాజకీయ నేతల హస్తం…

వార్తలు

అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో పత్తి రైతు ఆత్మహత్య

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల మండలం చిన్నబోనాల గ్రామానికి చెందిన పరిగె దేవయ్య(60) అనే రైతు అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం తెల్లవారుజామున పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం దేవయ్య తనకున్న నాలుగెకరాలతోపాటు…

వార్తలు

బాలికపై నలుగురు యువకుల అత్యాచారం

అనంతపురం : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. 15 సంవత్సరాల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ సంఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా, తమ దృష్టికి వచ్చినా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారు.…

వార్తలు

మూడు రాష్ట్రాల ఎంపీలు ఏకమయ్యారు

న్యూఢిల్లీ : హస్తినలో రాజకీయం మరోసారి వేడెక్కింది. పోలవరంపై మూడు రాష్ట్రాల ఎంపీలు ఏకమైయ్యారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2014ను అడ్డుకునేందుకు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు…

జాతీయం

అమిత్ షా న్యాయవాదికి సుప్రీం జడ్జిగా పదోన్నతి!!

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులోని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉదయ్ యు. లలిత్ సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లనున్నారు. ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తరఫున రెండు క్రిమినల్ కేసుల్లో వాదించిన లలిత్కు ఇప్పుడీ పదోన్నతి లభించింది.…

వార్తలు

నేటి నుంచి లాల్‌దర్వాజ బోనాలు ప్రారంభం

సికింద్రాబాద్: లాల్‌దర్వాజా శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర నేటి నుంచి ప్రారంభంకానుంది. కలశస్థాపన, ధ్వజారోహణ పూజలతో ఉత్సవం ప్రారంభంకానుంది. సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైన గోల్కొండ బోనాల జాతర అనంతరం రెండోవారం లష్కర్, మూడోవారం పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ…

జాతీయం

మేనమామ కిరాతకం

డబ్బు కోసం అక్క కుమార్తె కిడ్నాప్  రక్త సంబంధాన్ని మరచి  ఉసురు తీసిన దుర్మార్గుడు  సహకరించిన భార్య  నిందితుల అరెస్ట్   బెంగళూరు : ప్రేమాను రాగాలు, రక్త సంబంధాలు మరచిన సొంత మేనమామ డబ్బు కోసం ఏడేళ్ల…