Tuesday, 3 November 2026

July 2014

Featured News

తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలి

– పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటాం – తెలంగాణ ఎంపీలు హైదరాబాద్‌, జులై 10 (జనంసాక్షి): తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. ఎన్డీయే పక్షాలు…

Featured News

అమెరికాలో ఘోరం

– తన నలుగురి పిల్లలతో పాటు మరో ఇద్దరిని కాల్చి చంపిన ఉన్మాది హ్యూస్టన్‌, జులై 10 (జనంసాక్షి): అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి ఆరుగురిని…

Cover Story

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రెడ్‌ కార్పెట్‌

– కీలకమైన రక్షణ, ఇన్సూరెన్స్‌ రంగాల్లో ఎఫ్‌డీఐలు – ఆంధ్రకు పెద్దపీట.. తెలంగాణకు మొండి చేయి – ఊరించి ఉసురుమనిపించిన జైట్లీ బడ్జెట్‌ న్యూఢిల్లీ, జూలై 10 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలకు పెద్దపీట వేసింది. నిధుల…

వార్తలు

హఠాత్తుగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్: బంగారం ధర పెరిగింది. దేశ ప్రజలందరి చూపు బడ్జెట్‌ మీద, స్టాక్‌ మార్కెట్ల మీద ఉన్న సమయంలో బంగారం ధర హఠాత్తుగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ ధర 14 డాలర్లు పెరగడంతో మన దేశ మార్కెట్లో…

వార్తలు

నకిలీ మద్యం కేసు ఏపీ సీఐడీకి అప్పగింత

హైదరాబాద్, జులై 10 : నకిలి మద్యం కేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఎన్నికల సమయంలో నకిలి మద్యం పెద్ద ఎత్తున పంపిణి చేసిన విషయం తెలిసిందే. నకిలి మద్యం తాగి కొంతమంది చనిపోయారు. నకిలి…

వార్తలు

సమ్మెకు దిగిన జీహెచ్ఎంసీ కార్మికులు

హైదరాబాద్, జులై 10 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్మికులు గత అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగారు. మలేరియా, రవాణా, పార్కుల విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నాయి. వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెతో…

వార్తలు

పేదల వ్యతిరేక’ బడ్జెట్‌‌ చాలా నిరాశ పరిచింది

ఇది కార్పొరేట్ బడ్జెట్‌‌ మాత్రమే అని విపక్షాల విమర్శలు న్యూఢిల్లీ : నరేంద్ర మోడి ప్రభుత్వం రూపొందించిన వార్షిక బడ్జెట్‌‌పై ప్రతిపక్ష పార్టీలు పెదవి విరిచాయి. పేదల వ్యతిరేక, నిరాశ పరిచిన బడ్జెట్‌గా విపక్షాలు బడ్జెట్‌ను అభివర్ణించాయి. ఎన్నో…

Featured News

రైతు బిడ్డలకే మార్కెట్‌ కమిటీ

త్వరలో రైతుబంధు పథకం ప్రజల మధ్యే పాలసీ ఇది రైతు ప్రభుత్వం : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : రైతులకే మార్కెట్‌ కమిటీ పగ్గాలు అప్పగిస్తామని, గతంలో లాగా మార్కెట్‌ కమిటీల్లో రాజకీయాలు లేకుండా…

Featured News

అగస్టా కేసులో గవర్నర్‌ను ప్రశ్నించిన సీబీఐ

హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం ప్రశ్నించింది. దాదాపు గంటన్నర పాటు ఈ విచారణ సాగింది. ఢిల్లీ నుంచి…

Featured News

వృద్ధిరేటు స్వల్పం

5.9 శాతమే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ సర్వేను సభలో ప్రవేశపెట్టిన జైట్లీ న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) : కొన్నాళ్లుగా క్షీణిస్తూ వస్తోన్న ఆర్థిక వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని…