Monday, 2 November 2026

July 2014

వార్తలు

చర్చలు సఫలం

సమ్మె విరమించిన జూనియర్‌ వైద్యులు హైదరాబాద్‌ : జూనియర్‌ వైద్యులు సమ్మె విరమించారు. జూనియర్‌ వైద్యులతో ప్రభుత్వం తరఫÛన ¬ంమంత్రి నాయిని, ఉపముఖ్యమంత్రి రాజయ్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాల ప్రతినిధులు తెలిపారు. గాంధీ…

మహబూబ్ నగర్

కన్నకొడుకును హతమార్చిన తండ్రి

మెడ్జిల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలం జకినాలపల్లి గ్రామానికి చెందిన సాకలి సైదులు(30)ను అతని కన్నతండ్రి గొంతుకోసి హత్య చేశాడు. గత కొంతకాలంగా కుటుంబంలో తండ్రి, కొడుకుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తండ్రి నారాయణ…

వార్తలు

కృష్ణా యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

హైదరాబాద్‌: తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తూ కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బోర్డు సమావేశం జరగకుండా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వం కోరనుంది. ఇవాళ ఉదయం నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు…

వార్తలు

సునంద పుష్కర్ మృతిపై మళ్లీ వివాదం

తాజా ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని కేంద్రమంత్రి హర్షవర్థన్ ఆదేశం న్యూఢిల్లీ, జూలై 2 : కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై మళ్లీ వివాదం చోటు చేసుకుంది. ఆమెది సహజమరణమేనంటూ నివేదిక ఇవ్వాలని తనపై…

వార్తలు

చెన్నై భవనం కూలిన ఘటనలో 42కి చేరిన మృతులు

బుధవారం, 2 జులై 2014 (జ‌నంసాక్షి ):   చెన్నై నగర శివారు ప్రాంతమైన మొగిలివాక్కంలో 11 బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య బుధవారం 41కి చేరింది. గత అర్థరాత్రి భవన శిథిలాల…

వార్తలు

ఏసీబీకి చిక్కిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

కరీంనగర్: గ్రామీణ నీటి సరఫరా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కాడు. పదివేల రూపాయలను లంచంగా తీసుకుంటూ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.  

వార్తలు

ఆంటోని కమిటీతో టి.కాంగ్రెస్ నేతల భేటీ

న్యూఢిల్లీ, జులై 2 : కాంగ్రెస్ వార్‌రూమ్‌లో ఆంటోని కమిటీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలపై తెలంగాణ నేతలు ఒక్కొక్కరితో కమిటీ సభ్యులు విడివిడిగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

వార్తలు

బోనాల, రంజాన్ నేపథ్యంలో సీఎస్ సమీక్ష

హైదరాబాద్: బోనాల, రంజాన్ ఉత్సవాలపై సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నగరంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వార్తలు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై, జులై 2 : స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డుకు చేరువలో ఉన్నాయి. ఏషియా మార్కెట్లు జోరు మన మార్కెట్లపై అనుకూల ప్రభావం చూపింది. బ్యాకింగ్, మెటెల్, చెమురు…

వార్తలు

ఉల్లి కనీస ఎగుమతి ధరను పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: ఉల్లి కనీస ఎగుమతి ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉల్లి కనీస ధరను టన్నుకు 500 డాలర్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.