Tuesday, 3 November 2026

August 2014

వార్తలు

ఏ పార్టీలో చేరినా…

మందులకు కాలం చెల్లిపోతుందేమో కాని రాజకీయ వారసత్వానికి కాదు! అయితే తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని అదే పార్టీలో కొనసాగడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు కాదనే సమాధానం చెప్పుకోవాలి. తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని, అందులోనే…

వార్తలు

10 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు

న్యూఢిల్లీ, ఆగస్టు 21 : లాలూప్రసాద్ యాదవ్, నితీష్‌కుమార్‌ల దోస్తీ నేపథ్యంలో బీహార్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సాయంత్రం ఆరు…

వార్తలు

ఎర్రగడ్డ ఆస్పత్రి అభివృద్ధికి రూ.3.8 కోట్లు విడుదల

హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి అభివృద్ధి కోసం రూ.3.8 కోట్లు విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. ఇవాళ మానసిక ఆస్పత్రిని సందర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ మౌళిక సదుపాయాల కల్పనకు తక్షణ ప్రాతిపదికన రూ.80 లక్షలు…

వార్తలు

వృద్ధురాలిపై ఐదుగురు అత్యాచారం

రంగారెడ్డి: వికారాబాద్‌లోని రాజీవ్‌గృహకల్పలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు వ్యక్తులు కామంతో కళ్లు మూసుకపోయి వృద్దురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వృద్దురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  

Featured News

నింగికెగిసిన హక్కుల నేత

జనం జర్నలిస్టు ఎంటీ ఖాన్‌ ఇకలేరు హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : సీనియర్‌ పాత్రికేలు మహమద్‌ తాజుద్దీన్‌ అలీఖాన్‌ బుధవారం కన్నుమూశారు. పురానాపుల్‌ దర్గా వద్ద ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. జర్నలిస్టుగానే కాకుండా పౌర…

Featured News

ఉక్కు మహిళ షర్మిల విడుదల

ఇంఫాల్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలనే డిమాండ్‌తో 14ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిలకు విముక్తి లభించింది. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని ఆస్పత్రి నుంచి…

Featured News

శాస్త్రవేత్తలు సైనికుల్లా పనిచేయాలి

కాలంతో కలిసి నడవాలి ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్ష న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : శాస్త్రవేత్తలు సైనికుల్లా పనిచేయాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. కాలంతో కలిసి నడవాలని సూచించారు. వేగంతో కూడిన పనితనం అవసరమని అభిప్రాయపడ్డారు. బుధవారం న్యూఢిల్లీలో…

Featured News

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాడుతాం

పథకాలు మావే పేరు మార్చుతున్నారు ఎన్డీఎపై సోనియా ధ్వజం న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాడుతామని  కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. మోడీ ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొడుతోందని…

Featured News

ఢిల్లీలో నర్సింహన్‌ బిజీబిజీ

‘వారిద్దరు’ కలిసిపోయారు కేంద్రానికి నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉభయ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆయన కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. రెండు రాష్టాల్ర మధ్య వివాదాలు, ముఖ్యమంత్రులు సమావేశం,…

Featured News

ఢిల్లీలో నర్సింహన్‌ బిజీబిజీ

‘వారిద్దరు’ కలిసిపోయారు కేంద్రానికి నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉభయ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆయన కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. రెండు రాష్టాల్ర మధ్య వివాదాలు, ముఖ్యమంత్రులు సమావేశం,…