Tuesday, 3 November 2026

August 2014

వార్తలు

బస్సు లోయలో పడి 15 మంది మృతి

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నోర్ జిల్లా రోహత్రంగ్ గ్రామంలో గురువారం ఒక ప్రైవేట్ బస్సులో 400 అడగుల లోతులో ఉన్న లోయలో పడిపోవడంతో కనీసం 15 మంది మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు.35 మంది ప్రయాణికులతో సంగ్లా…

వార్తలు

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన అమిత్‌షా ర్యాలీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ చేరుకున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శంషాబాద్‌ విమానాశ్రయంనుంచి ర్యాలీగా బయల్దేరారు. సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్‌ దిశగా ఈ ర్యాలీ సాగుతోంది. ఇంపీరియల్‌ గార్డెన్‌లో ఆయనకు అభినందన సభ జరుగుతుంది. సభలో అమిత్‌షాతో పాటు భాజపా…

వార్తలు

మధ్యాహ్న భోజనం వికటించి 20 మందికి అస్వస్థత

హైదరాబాద్‌: మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా ధరూర్‌ మండలం నాగారం జిల్లా పరిషత్‌ పాఠశాలలో జరిగింది. ఎప్పటినుంచో నిల్వ ఉంచిన పప్పు వండడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు…

వార్తలు

పోలీసు శిక్షణలో అపశృతి… మహిళకు తీవ్ర గాయాలు

మెదక్: మెదక్ జిల్లా పుల్కల్ మండలం శివంపేటలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద మిస్‌ఫైర్ జరిగింది. పోలీసుల శిక్షణలో ప్రమాదవశాత్తు తుపాకి పేలి పొలం పనులకు వెళ్తున్న చంద్రకళ అనే మహిళా రైతు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తలకు…

వార్తలు

సింగపూర్ పర్యటనలో కేసీఆర్‌కు అరుదైన కానుక

సింగపూర్, ఆగష్టు 21 : సింగపూర్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన బహుమతి లభించింది. కొందరు ఔత్సాహికులు కేసీఆర్ బొమ్మతో ఉన్న హాలోగ్రాఫిక్స్ ఫ్రేంను ఆయనకు బహూకరించారు. ఎటువైపు నుంచి చూసినా కేసీఆర్ కనిపించడం ఈ ఫ్రేం…

వార్తలు

చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంకు వద్ద చోరీ

హైదరాబాద్: చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంకు వద్ద చోరీ జరిగింది. బ్యాంకు ఖాతాదారుడు ఒకరు బ్యాంకు నుంచి రూ.9 లక్షలు డ్రా చేసి తీసుకెళ్తుండగా స్కూటర్ పంక్చర్ అయింది. సమీపంలోని షాపులో పంక్చర్ బాగు చేయిస్తుండగా దృష్టి మరల్చి గుర్తు…

వార్తలు

సికింద్రాబాద్‌లో అమిత్‌షాకు అభినందన సభ

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నగరంలో అభినందన సభ జరుగనుంది. ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో ఈ సభను నిర్వహించనున్నారు. ఈమేరకు శంషాబాద్ చేరుకున్న అమిత్‌షాను పార్టీ నేతలు ఆహ్వానించి ర్యాలీగా సికింద్రాబాద్ వైపు బయలుదేరారు.…

వార్తలు

తెలంగాణ అధికారాలు హరించం

తెరాస ఎంపీలతో రాజ్‌నాథ్ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర అధికారాలు కేంద్రం హరించబోదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ చెప్పారని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. తెరాస పార్టీ పార్లమెంటరీ నేత  కే కేశవరావు నేతృత్వంలో ఎనిమిది మంది…

వార్తలు

టీ. సీఎల్పీ కార్యవర్గాన్ని ప్రకటించిన డీఎస్

తెలంగాణ సీఎల్పీ కార్యవర్గాన్ని డీఎస్ ప్రకటించారు. టీ.సీఎల్పీ డిప్యూటీ లీడర్లుగా షబ్బీర్ అలీ, రంగారెడ్డి, పొంగులేటిలను నియమించారు. టీ. సీఎల్పీ విప్‌గా ఎంఎస్ ప్రభాకర్‌, సెక్రటరీలుగా ఫారుఖ్ హుస్సెన్, సంతోష్‌ రెడ్డిలు కొనసాగుతున్నారు.

వార్తలు

తెలంగాణలో ముగ్గురు డీసీసీ అధ్యక్షులను నియమించిన హైకమాండ్

   న్యూఢిల్లీ, ఆగస్టు 21 : మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని హైకమాండ్ నిర్ణయించింది. తెలంగాణలో మరో రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. తెలంగాణకు సంబంధించి మూడు జిల్లాలు మెదక్, రంగారెడ్డి,…