ప్రయాణికుల కోసం రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు
హైదరాబాద్: హుదూద్ పెను తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో 40 రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికుల…





