మళ్లీ హద్దుమీరిన పాక్
సరిహద్దుల్లో కాల్పులు శ్రీనగర్, అక్టోబర్ 11 (జనంసాక్షి) : పాకిస్తాన్ మరోసారి హద్దుమీరింది. సరిహద్దుల్లో మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టార్‌లో పాక్‌బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. గశుక్రవారం వెనక్కి తగ్గినట్లే తగ్గిన బలగాలు మరోమారు తెగించాయి.…








