Monday, 2 November 2026

October 2014

Featured News

ముంచుకొస్తున్న తుపాను ముప్పు

అధికారులు అప్రమత్తం భారీగా ఈదురుగాలు వీస్తాయి వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌/విశాఖపట్టణం, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) : తుపాను ముప్పు ముంచుకొస్తోంది. హుదూద్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. భారీగా ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.…

Cover Story

బాలల హక్కుల యోధులకు అపూర్వ గౌరవం

మలాల, సత్యార్థికి శాంతి నోబెల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) : బాలల హక్కుల కోసం పోరాడిన యోధులకు అపూర్వ గౌరవం దక్కింది. భారత్‌కు చెందిన కైలాస్‌ సత్యార్థి, పాకిస్తాన్‌కు చెందిన మలాల యూసుఫ్‌జాయ్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం…

Featured News

ఏపీ ఫిలీం డెవలప్‌మెంట్‌కు షాక్‌

http://JanamSakshi.org/imgs/2014/10/8.jpg భూములు వెనక్కి తీసుకున్న తెలంగాణ సర్కారు హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : ఏపీ ఫిలీం డెవలప్‌మెంట్‌కు తెలంగాణ సర్కారు గట్టి షాక్‌ ఇచ్చింది. భూములు వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఏపీ చిత్ర పరిశ్రమ అభివృద్ధి…

Featured News

రసాయనంలోనూ ముగ్గురు సైంటిస్టులకు నోబెల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : రసాయనంలోనూ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం దక్కింది. ఈ ఏడాది రసాయనశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన ఎరిక్‌ బెట్‌జిగ్‌, విలియం మోర్నర్‌, జర్మనీకి చెందిన స్టీఫెన్‌…

Featured News

పాక్‌ మళ్లీ హద్దుమీరింది

జమ్మూ, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) :    పాకిస్తాన్‌ మరోసారి హద్దుమీరింది. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైనికులు కాల్పులు జరుపుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దాన్ని ఉల్లంఘిస్తూ పాక్‌ సైనికులకు కాల్పులకు తెగబడుతున్నారు. సాంబ, కొత్వా జిల్లాలతోపాటు కానాచాక్‌,…

Featured News

స్వచ్ఛ్‌ భారత్‌లో నేనూ సైతం చీపురు పట్టిన అనీల్‌ అంబానీ

ముంబై, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు సైతం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ముంబైలో చీపురు పట్టి రోడ్లు వూడ్చారు. ప్రధాని నరేంద్ర…

Featured News

పెను తుపానుగా మారిన వాయుగుండం

పొంచిఉన్న హదూద్‌ ముప్పు అప్రమత్తమైన అధికార యంత్రాంగం హైదరాబాద్‌/విశాఖపట్టణం, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : 0అండమాన్‌ పరిసర సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తుపానుకు అధికారులు హుదూద్‌ అని పేరు…

Featured News

ఓ వ్యక్తితో అభివృద్ధా? మోడీ భజన మానండి : రాహుల్‌

ముంబై, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యక్తి భజన మానాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హితవు పలికారు. ఓ వ్యక్తితో అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు. మోడీ భజన మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాన్నారు.…

Featured News

స్కామ్‌ హర్యానా కావాలా? సిల్క్‌ హర్యానా కావాలా? : మోడీ

చండీఘడ్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : కుంభకోణాల హర్యానా కావాలా? లేదా సిల్క్‌ హర్యానా కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. హర్యానా రాష్ట్రం ప్రస్తుతం పలు రకాల కుంభకోణాలతో సతమతమవుతోందని, భాజపాను ఎన్నుకుంటే స్కాం హర్యానాను…

Cover Story

మా రాష్ట్రం మా పాలన

కొమురం భీమ్‌ స్ఫూర్తితోటే తెలంగాణ ఆదివాసీ వర్సిటీ, కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు భీమ్‌ పేరు యోధుడి కుటుంబానికి ఆర్థిక సాయం, ఉద్యోగాలు జోడేఘాట్‌లో సీఎం కేసీఆర్‌ ఘనంగా నివాళి ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : కొమురం భీమ్‌…