Tuesday, 3 November 2026

December 2014

Featured News

తెలంగాణలో విద్యుత్‌ సమస్య ఉంది

రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు భేష్‌ ప్రధానికి వివరించిన గవర్నర్‌ ఢిల్లీ,డిసెంబర్‌12(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య అధికంగా ఉందనీ  విభజన చట్టం ప్రకారం అందాల్సిన విద్యుత్‌పై వాస్తవ పరిస్థితిని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు.…

Featured News

దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చేయండి – మమతా బెనర్జీ

కోల్‌కతా డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : దిదీకి మరో మారు కోపం వచ్చింది. శారదా చిట్స్‌ కుంభకోణానికి సంబంధించి పశ్చిమబంగ మంత్రి మదన్‌మిత్రాను సీబీఐ అరెస్టుచేయడంపై ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అగ్రనాయకత్వానికి…

Featured News

గాడ్సే దేశభక్తుడనందుకు క్షమాపణ చెప్పిన సాక్షి మహరాజ్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌12(జనంసాక్షి): జాతిపిత గాంధీ మహాత్ముని కాల్చి చంపిన నాధురావమ్‌ గాడ్సే గోప్ప దేశ భక్తుడని పొగిడిన భాజాపా ఎంపీ సాక్షి మహరాజ్‌ శుక్రవారం పార్లమెంట్‌కు బెషరత్తుగా క్షమపణ చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని…

Featured News

బోగ్గు గనుల ప్రత్యేక బిల్లుకు లోక్‌సభ అమోదం

దిల్లీ డిసెంబర్‌12(జనంసాక్షి): వివాదాస్పద బొగ్గుగనుల (ప్రత్యేక నిబంధనల) బిల్లు-2014ను లోక్‌సభ శుక్రవారం మూజువాణి ఓటుతో అమోదించింది. బొగ్గు క్షేత్రాలు/గనుల కేటాయింపులో పూర్తి పారదర్శకత ఉంటుందనీ, దేశ ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదన్న హామీలతో ఈ బిల్లు ఆమోదం పొందింది.…

Featured News

దేశియా మార్కెట్‌పై భారత్‌ ఆధారపడాలి – ఆర్‌బీఐ గవర్నర్‌

హైదరాబాద్‌ డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : : పటిష్ఠ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దేశీయ మార్కెట్‌ భారత్‌ అధికంగా ఆధారపడాలని ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఎగుమతుల ఆధారిత వృద్ధిరేటు విధానాన్ని మార్చుకోవాల్సిన…

Featured News

క్రిమియా ప్రధాని పర్యటనపై అమెరికా అభ్యంతరం

దిల్లీ/వాషింగ్టన్‌ డిసెంబర్‌12 (జనంసాక్షి) : అనుకున్నట్టుగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పాటు రిపబ్లిక్‌ ఆఫ్‌ క్రిమియా ప్రధాని సెర్జీ అక్సీనోవ్‌ భారత్‌లో పర్యటించడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు కూడా తీవ్రంగా స్పందించారు.…

Featured News

ఇందిరా నన్ను మందలించింది

. ద డ్రమాటిక్‌ డికేడ్‌లో అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న రాష్ట్రపతి దిల్లీ డిసెంబర్‌12(జనంసాక్షి): దివంగత  ప్రధాని ఇందిరాగాంధీ తనను మందలించిన సందర్భాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అలనాటి జ్ఞాపకాలను తన పుస్తకంలో నెమరువేసుకున్నారు. ఇందిరాగాంధీ తనపై చాలా విశ్వాసం…

Cover Story

నాబార్డ్‌ వైఖరీ మారాలి – హరీశ్‌, ఈటెల

హైదరాబాద్‌ డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : నాబార్డ్‌ రైతుల పట్ల తన వైఖరిని మార్చుకోవాలని మంత్రుల హరీశ్‌ రావు, ఈటెల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు.  ఓ ¬టల్‌ లో జరిగిన నాబార్డు సమావేశంలో వారు పాల్గొన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో వచ్చే…

వార్తలు

మర్జెన్సీపై ఇందిరాకు ఏమీ తెలియదు

శంకర్‌ సూచనల మేరకే అత్యవసర పరిస్థితిలు పర్యావసనాలు పసిగట్టలేదు ది డ్రమాటిక్‌ డికేట్‌-ది ఇందిరా గాంధీ ఇయర్స్‌లో ప్రణబ్‌ ముఖర్జీ న్యూఢిల్లీ,డిసెంబర్‌11(జనంసాక్షి): భారత చరిత్రలో చీకటి ఆధ్యయనం ఎమర్జెన్సీపై భారత రాష్ట్రపతి సంచనల వాఖ్యలు చేశారు. అత్యవసర పరిస్థితి,…

Featured News

చారిత్రక కట్టడాలు జాతి వారసత్వ సంపద

ఆనవాళ్లు చెరిగిపోకుండానే హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ బృందంతో సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,డిసెంబర్‌11(జనంసాక్షి) : చారిత్రక కట్టడాలు జాతి వారసత్వ సంపదననీ వాటి పరిరక్షణకు తెలంగాణ సర్కారు కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.…