కాలుష్యంతో కళ తప్పుతున్న తాజ్‌మహల్
గుర్తించిన అమెరికా భారత్ నిపుణులు వాషింగ్టన్ డిసెంబర్11 (జనంసాక్షి) :: ప్రపంచంలో ఏడు వింతలలో ఒకటైన తాజ్‌మహాల్ కళ తప్పుతుంది. ప్రపంచ ప్రఖ్యాత అందాల తాజ్‌మహల్ ధవళ తేజస్సు మసకబారుతోంది. వాయుకాలుష్యంలోని కర్బన రేణువులు, దుమ్ము తాజ్‌మహల్ రంగు…










