Tuesday, 3 November 2026

January 2015

Featured News

ప్రముఖ దర్శ, నిర్మాత వి.బి రాజేంద్రప్రసాద్‌ ఇకలేరు

హైదరాబాద్‌, జనవరి12(జనంసాక్షి): జగపతి సంస్థను స్థాపించి అనేక హిట్‌ చిత్రాలను నిర్మించి, కొన్నింటికి తానే స్వయంగా దర్శకంతం వహించి మంచి నిర్మాత, ఉత్తమ దర్శకుడు అని ప్రఖ్యాతి సాధించిన వి.బి రాజేంద్రప్రసాద్‌ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు.…

Featured News

. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదలాయింపు

హైదరాబాద్‌,జనవరి12(జనంసాక్షి): పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వరగంల్‌ పర్యటనలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా అక్కడి అధికారులకు స్థాన చలనం కలిగించారు. ఇక్కడ  కలెక్టర్‌ సహా ముగ్గురు…

Featured News

కేసీఆర్‌ అబద్థం చెబుతున్నారు

లక్ష నాగళ్లతో ఫిలింసిటీ దున్నుతామన్నారు – టీపీసీసీ పొన్నాల హైదరాబాద్‌,జనవరి12(జనంసాక్షి): కేసీఆర్‌ అబద్ధం చెబుతున్నారనీ, రానున్న ఎన్నికల కోసమే ఓటర్లను ఆకర్షించడానికి వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌ నగరాలలో పర్యటనలు సాగిస్తున్నారనీ, తెలంగాణ పిసిసి చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా…

Featured News

తక్షిణమే హైకోర్టును విభజించాలి – వినోద్‌

హైదరాబాద్‌,జనవరి12(జనంసాక్షి): రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఏ విధంగా విభజించారో రాష్ట్ర హైకోర్టును కూడా అలాగే రెండుగా విభజించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బి.వినోద్‌ అన్నారు. విభజన తర్వాత మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ వ్యవహారాలు ఎలా…

Featured News

హస్తిన బరిలో నువ్వా.. నేనా!

న్యూఢిల్లీ : ఎన్నికల నగారా మోగింది. దాదాపు ఏడాదిగా రాష్ట్రపతి పాలనలోనే ఉన్న ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ సోమవారం ప్రకటించారు. దాంతో హస్తిన ఎన్నికల రణరంగానికి తెరతీసినట్లయింది. ఢిల్లీలో మొత్తం 70…

వార్తలు

మరమగ్గం కార్మికుల రుణమాఫీకి మార్గదర్శకాలు

హైదరాబాద్: మరమగ్గం కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ.5.65 కోట్ల రుణాల మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఈ మేరకు విడుదల చేసింది. రూ.లక్షలోపు రుణాలున్న మరమగ్గం కార్మికులకు ఈ మాఫీ వర్తించనుంది.

బిజినెస్

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 127 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 27,585 వద్ద ముగిసింది. 39 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 8,323 వద్ద ముగిసింది. ఈ రోజు డాలర్ 62.51 వద్ద ముగిసింది. బ్రిటీష్…

Featured News

బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్గా ఓ హిందువు నియామకం

 ఢాకా: ముస్లిం జనాభా అధికంగా ఉండే బంగ్లాదేశ్లోని అత్యున్న న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి ఓ హిందువు నియమించారు. అత్యున్నత కోర్టులో సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్‌కే సిన్హా(64)ను బంగ్లా అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ సీజేగా…

జిల్లా వార్తలు

వికారాబాద్, సిద్దిపేటలను జిల్లాలుగా మారుస్తాం: హరీష్

రంగారెడ్డి: వికారాబాద్, సిద్దిపేటలను కచ్చితంగా జిల్లాలుగా మారుస్తామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఆయన పర్యటించారు. వికారాబాద్ ను ప్రత్యేక జల్లా చేయలంటూ డిమాండ్ చేస్తూ వ్యాపారులు…

వార్తలు

తిరిగొచ్చిన సీఎం.. సమీక్షలతో బిజీబిజీ

హైదరాబాద్ : నాలుగురోజుల వరంగల్ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగొచ్చారు. వచ్చిన వెంటనే ఆయన పలు అంశాలపై సమీక్ష సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ముందుగా సమీక్షించారు. పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకోడానికి…