Tuesday, 3 November 2026

January 2015

Featured News

సీఎం కేసీఆర్ గల్ఫ్ టూర్ షెడ్యూల్ ఖరారు

సీఎం కేసీఆర్ గల్ఫ్ టూర్ షెడ్యూల్ ఖరారు హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గల్ఫ్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 18 నుంచి 22 వరకు కేసీఆర్ గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు. యూఏఈ, ఖతార్, యేమన్, దుబాయ్‌లో సీఎం…

వార్తలు

హస్తిన బరిలో నువ్వా.. నేనా!

న్యూఢిల్లీ : ఎన్నికల నగారా మోగింది. దాదాపు ఏడాదిగా రాష్ట్రపతి పాలనలోనే ఉన్న ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ సోమవారం ప్రకటించారు. దాంతో హస్తిన ఎన్నికల రణరంగానికి తెరతీసినట్లయింది. ఢిల్లీలో మొత్తం 70…

వార్తలు

24 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఖరారు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పరిపాలన విభాగం, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంజీ గోపాల్, విద్యా శాఖ…

వార్తలు

ఎన్జీవోలు, పాత్రికేయులకు రాజీవ్ స్వగృహ ఇళ్లు

సచివాలయం: రాజీవ్ స్వగృహాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హౌసింగ్, రాజీవ్ స్వగృహ అధికారులు హాజరయ్యారు. ఇప్పటి వరకు 3,336 ఇళ్లు పూర్తిగా, 2,229 ఇళ్లు పాక్షికంగా పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఎన్జీవోలు,…

వార్తలు

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్..ముగ్గురు నక్సల్స్ మృతి

రాంఛీ: జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. ఇవాళ జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. బుకార్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో పారామిలటరీ దళాలు జరిపిన…

Featured News

హైకోర్టును కూడా విభజించాలి:ఎంపీ వినోద్

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఏ విధంగా విభజించారో రాష్ట్ర హైకోర్టును కూడా అలాగే రెండుగా విభజించాలని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్ అన్నారు. విభజన తర్వాత మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ వ్యవహారాలు ఎలా…

తెలంగాణ

కుటుంబాన్ని బలిగొన్న చలిమంట

పుణె : చలి చంపేస్తోంది అంటాం.. కానీ ఇక్కడ చలిమంట నిజంగానే ఓ కుటుంబాన్ని చంపేసింది. మహారాష్ట్రలోని పుణె నగరంలో చలి కాచుకోడానికి బొగ్గులు వెలిగించుకోవడంతో.. దాన్నుంచి వచ్చిన పొగ కారణంగా ఊపిరాడక ఓ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మరణించారు.…

Featured News

ఫిబ్రవరి 7న ఢిల్లీ ఎన్నికలు.. 10న ఫలితాలు!

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలు ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించి, 10వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ ప్రకటించారు. ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి.. నోటిఫికేషన్ తేదీ…

Featured News

బ్లాక్‌ బాక్స్‌ దొరికింది

జకర్తా జనవరి11(జనంసాక్షి): ఎయిర్‌ ఏషియా విమాన ప్రమాద శకలాల అన్వేషణలో అధికారులు కీలక పురోగతి సాధించారు. విమాన బ్లాక్‌ బాక్స్‌ను ఇండోనేసియా అధికారులు ఆదివారం జావా సముద్రంలో కనుగొన్నారు. బుధవారం విమాన తోక శకలాన్ని గుర్తించిన అన్వేషణ బృందం..…

Featured News

సీఎం కేసీఆర్‌ వరంగల్‌ టూర్‌ సక్సెస్‌

నాలుగు రోజులు బస చేసిన మొదటి ముఖ్యమంత్రిని నేనే.. పింఛన్ల పంపిణీ, పక్కా ఇళ్లకు శంకుస్థాపన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై భరోసా హైదరాబాద్‌, జనవరి11(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు వరంగల్‌లో నాలుగు రోజుల పర్యటన విజయవంతం అయింది.…