Monday, 2 November 2026

February 2015

మహబూబ్ నగర్

కృష్ణా తీర ప్రాంతాలను సందర్శించిన మంత్రులు

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  కొల్లాపూర్‌లోని కృష్ణాతీర ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్తు శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీచైర్మన్‌ బండారీ భాస్కర్‌…

జిల్లా వార్తలు

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి

మెదక్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సంగారెడ్డి  ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌సెల్‌ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌ రాహుల్‌బొజ్జాకు వినతిపత్రం సమర్పించారు. జీవో నెం. 421 ప్రకారం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ…

కరీంనగర్

నగరపాలక కార్యాలయం ముందు ధర్నా

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): గోదావరిఖని పట్టణంలో ఆక్రమణలకు గురయిన పోచమ్మ మైదానం స్థలాన్ని పరిరక్షించాలంటూ రామగుండం నగరపాలక కార్యాలయం ముందు చిరువ్యాపారులు ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్యతో పాటు పోచమ్మ మైదాన పరిరక్షణ కమిటీ నాయకులు అశోక్‌రావు, విజయ్‌కుమార్‌తో…

ఖమ్మం

రహదారిపై ప్రమాదంలో ఒకరు మృతి

ఖమ్మం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): పెనుబాక మండలంలోని మణుగూరు, ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై గొట్టెళ్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 11మందికి తీవ్రగాయాలయ్యాయి. మణుగూరుకు చెందిన సింగరేణి కార్మికుడు వీరస్వామి కారులో మల్లూరు గుడికి వెళ్లి…

ఖమ్మం

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఖమ్మం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని కూసుమంచి మండలంలోని పలు పాఠశాలల్లో శనివారం ఘనంగా జరిపారు. పాలేరులోని జవహర్‌ నవోదయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సైన్స్‌ స్జబెక్టులో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్‌ను, ధృవపత్రాలను అందించారు. కూసుమంచిలోని జిల్లాపరిషత్‌ ఉన్నత…

కరీంనగర్

తెరాసలో చేరే వారంతా తెలంగాణ ద్రోహులే: రేవంత్‌రెడ్డి

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): వేములవాడ తెరాసలో చేరే వారంతా తెలంగాణ ద్రోహులేనని కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. వేములవాడ ఆరేటి కల్యాణ మండపంలో జరిగిన టిడిపి విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్‌లో మార్చి 3న జరగనున్న చంద్రబాబు…

కరీంనగర్

సైదాపూర్‌కి 170 యూనిట్లు మంజూరు

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సైదాపూర్‌ మండలానికి 2014-15 సంవత్సరానికి గానూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా 170 యూనిట్లు మంజూరు అయినట్లు ఎంపీడీవో పద్మావతి తెలిపారు. 18-45 ఏళ్లలోని నిరుద్యోగ యువతీయువకులు మార్చి 2 నుంచి 5 వరకు దరఖాస్తులు…

కరీంనగర్

కస్తూర్బా పాఠశాలను తనిఖీచేసిన పీవో

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సైదాపూర్‌ మండలం ఆకునూరు గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అధికారి నర్సింహ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు, మధ్యాహ్నభోజనం తదితర సౌకర్యాలు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు…

హైదరాబాద్

అరకిలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు మరోమారు బంగారు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్‌ నుంచి వచ్చిన తమిళనాడుకు చెందిన వ్యక్తిని తనిఖీ చేయగా అరకిలో బంగారం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని…

జిల్లా వార్తలు

ఆరోగ్యంపై అవగాహన కోసం గుడ్‌ హెల్త్‌ షో

హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో చేస్తోన్న కృషి అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు చలపతిరావు అన్నారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గుడ్‌ హెల్త్‌ షో పేరిట శనివారం అవిూర్‌పేట కమ్మసంఘం హాలులో వైద్య శిబిరం నిర్వహించింది.…