Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

చర్లపల్లి జైల్లో సెల్‌ఫోన్లు, గంజాయి

హైదరాబాద్‌ (జ‌నంసాక్షి): జైలు నిబంధనలను చాలామంది ఖైదీలు తుంగలో తొక్కుతున్నారు. అందుకు ప్రత్యక్షసాక్ష్యం చర్లపల్లి జైల్లో ఖైదీల వద్ద దొరికిన సెల్‌ఫోన్లు, మాదక ద్రవ్యాలు. చర్లపల్లి జైలులోని మానస బ్యారక్‌లో భాను కిరణ్‌, పహిల్వాల్‌ నుంచి 8 సెల్‌ఫోన్లు…

వార్తలు

సికింద్రాబాద్‌లో ఇద్దరు పిల్లలు అదృశ్యం

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ హోంలో ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లి ఇద్దరు బాలికలు హోంకు తిరిగిరాలేదు. దీంతో ఇవాళ హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు…

వార్తలు

ప్రధాని మోడీ నివాసంలో అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో బీజేపీ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, రామ్‌లాల్ హాజరయ్యారు. సమావేశంలో ఢిల్లీ ఎన్నికల పోలింగ్, బీహార్ రాజకీయాలతో…

వార్తలు

హస్తినలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. 6 గంటల వరకు క్యూలెన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు.…

వార్తలు

హుస్సేన్‌సాగర్‌లో దూకి విద్యార్ధి ఆత్మహత్య

హుస్సేన్‌ సాగర్‌: అవంతీ కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్ధి ఆమీర్‌ఖాన్‌ హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని లేక్‌ పోలీసులు వెలికితీశారు. అయితే, నిన్నటినుంచి ఆమీర్‌ ఖాన్‌ కనిపించడంలేదు. పోలీసులు ఈ కేసును అనుమానస్పద మృతిగా నమోదు…

వార్తలు

సీఎం కేసీఆర్‌తో ఇంధనశాఖ అధికారులు భేటీ

న్యూఢిల్లీ : హస్తినలో సీఎం కేసీఆర్ రెండో రోజు కూడా బిజిబిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై సీఎం చర్చిస్తున్నారు. ఈ సాయంత్రం 5.30 గంటలకు సీఎం కేసీఆర్‌తో ఇంధన శాఖ అధికారులు భేటీ…

వార్తలు

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉంది- ద‌త్త‌త్రేయ‌

హైద‌రాబాద్ః తెలంగాణ  అభివృద్ధికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉందని కేంద్ర‌మంత్రి బండారు త‌త్తాత్రేయ తెలిపారు. త‌న దిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర మంత్రుల నుంచి ప‌లు అంశాల‌పై సానుకూల‌త వ్య‌క్త‌మైంద‌న్నారు. బ‌య్యారంలో ఉక్కుప‌రిశ్ర‌మ ఏర్పాటుపై త్వ‌ర‌లో కేంద్రం ఉన్న‌త స్ధాయి స‌మావేశం…

వార్తలు

మేడారంలో ముగిసిన చిన్న జాతర

హైదరాబాద్‌: మేడారంలో నాలుగు రోజులుగా జరుగుతున్న చిన్న జాతర (మండమెలిగే పండుగ) ముగిసింది. ఈ జాతర సందర్భంగా మొత్తం 4లక్షల మంది సమ్మక్క -సారక్కలను దర్శించుకున్నారని పూజారులు తెలిపారు.

Featured News

స్వైన్ఫ్లూతో తెలంగాణలో 41మంది మృతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ఫ్లూపై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తాజాగా బులెటిన్ విడుదల చేసింది. తెలంగాణలో ఇప్పటివరకూ స్వైన్ప్లూ బారినపడి 41మంది మృతిచెందినట్టు నిర్థారించింది. నిన్నటివరకూ 90 శాంపిల్స్ను పరీక్షించగా, 30మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు నిర్థారణ అయింది.…

వార్తలు

రాత్రి 7గంటలకు బీజేపీ ఉన్నతస్థాయి సమావేశం

న్యూఢిల్లీ : ఇవాళ రాత్రి 7 గంటలకు బీజేపీ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. అందుబాటులో ఉన్న నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఢిల్లీలో పోలింగ్, తదితర పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.…