Tuesday, 3 November 2026

February 2015

వార్తలు

జేపీ నడ్డాతో సీఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వివరిస్తున్నారు. ఈమేరకు ఆయన జేపీ నడ్డాను కలిశారు. కాగా, ఉదయం నుంచి ప్రకాశ్ జవదేకర్‌ను…

వార్తలు

హయత్‌నగర్‌లో ధన్‌రాజ్ వీరంగం

రంగారెడ్డి : హయత్‌నగర్‌లో కాంగ్రెస్ మాజీ కార్పోరేటర్ ధన్‌రాజ్ వీరంగం సృష్టించాడు. ఓ కుటుంబం వివాదంలో రూ. 40 వేలు తీసుకొని న్యాయం చేయకపోవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారన్న ఆగ్రహంతో దంపతులపై…

వార్తలు

పంజగుట్టలో మెట్రో రైల్ లైన్లు కనిపించనున్నాయి

ఖైరతాబాద్ వైపు నుంచి కూకట్‌పల్లి వైపు ఓ రోడ్డు మార్గం… బంజారాహిల్స్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు మరో రోడ్డు మార్గం… ఇదే మార్గంలో ఫ్లైఓవర్లు… ఇప్పుడు ఆ ఫ్లైఓవర్లపై నుంచి మెట్రో రైల్ లైన్… అప్పుడప్పుడు సినిమాల్లో…

వార్తలు

ఆసరాపై ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్: కేటీఆర్

హైదరాబాద్: ఆసరా పథకాన్ని మరింత పారదర్శకంగా, పటిష్టంగా అమలు చేసేందుకు మంత్రి కేటీఆర్ వినూత్న చర్యలు చేపట్టారు. ఆసరాలో అవినీతికి పాల్పడే వ్యక్తులు, అధికారులు, అనర్హుల వివరాలు తెలపాలని మంత్రి పిలుపునిచ్చారు. సలహాలు, ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్,…

వార్తలు

హైద‌రాబాద్ పోలీస్ స్టేష‌న్లు వైఫైతో అనుసంధానం

హైద‌రాబాద్ః హైద‌రాబాద్‌లో పోలీస్ స్టేష‌న్లు వైఫైతో అనుసంధానం చేశారు. సీపీ మ‌హేంద్రర్‌రెడ్డి న‌గ‌రంలో అనుసంధానాన్ని ఈ రోజు లాంఛ‌నంగా ప్రారంభించారు.

వార్తలు

నితీస్ కటారా హత్యకేసులో హైకోర్టు తీర్పు- జైలు శిక్ష, భారీ జరిమానా

న్యూఢిల్లీ : నితీష్ కటారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. నిందితులకు జైలు శిక్ష, భారీ జరిమానా విధించింది కోర్టు. వికాస్, విశాల్ యాదవ్‌లకు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ. 50 లక్షలు జరిమానా…

వార్తలు

దక్షిణ చైనా హ్యుడాంగ్ కౌంటీలో అగ్ని ప్రమాదం: 17 మంది మృతి

చైనా: దక్షిణ చైనా హ్యుడాంగ్ కౌంటీలోని బహుళ అంతస్తుల భవనంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. సదరు భవంతిలోని నాలుగో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.…

వార్తలు

ఎర్రబెల్లి కి కడియం శ్రీహరి సవాల్

వరంగల్ : సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు దమ్ముంటే చంద్రబాబుతో ఏపీ ఉద్యోగులకు 43 శాతం పీఆర్‌సీ ఇప్పించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సవాల్ చేశారు. ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ను…

వార్తలు

ఆంధ్ర‌ బాబు తెలంగాణ ద్రోహి : ఎంపీ కవిత

నిజామాబాద్ : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీ కవిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. చంద్రబాబు తెలంగాణకు…

వార్తలు

జార్ఖండ్‌లో 18 బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఖుంతి: జార్ఖండ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు పాతిపెట్టిన 18 బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఖుంతీ జిల్లాలోని ఫదింగ-తురంగ్ గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించి వీటిని గుర్తించినట్టు ఎస్పీ అనీష్ గుప్తా తెలిపారు. జిల్లాలో…