కాంట్రాక్ట్ పెళ్లి కొడుకు అరెస్ట్
హైదరాబాద్ జనంసాక్షి : హైదరాబాద్ పాతబస్తీలో కాంట్రాక్ట్ మ్యారేజీ గుట్టురట్టయింది. రూ. 80 వేల కోసం 15 రోజులు మ్యారేజీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సోమాలియా దేశస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్ట్ మ్యారేజీకి ఒప్పందం జరుగుతుందని పక్కా సమాచారం…






