తెలంగాణలో ఫీజుల మోత – పిడిఎస్‌యూ
నిజామాబాద్,ఫిబ్రవరి26(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ కన్నా తెలంగాణ యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పీడిఎన్‌యూ నాయకులు ఆరోపించారు. అన్ని రకాల ఫీజుల్లోనూ అధికమోత్తం వసూలు చేస్తున్నారని వారు విమర్శించారు. అసలే బడుగు, బలహీన, పేద, గ్రావిూణ వర్గాలకు చెందిన…
