బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ కసరత్తు
హైదరాబాద్,ఫిబ్రవరి28 జనంసాక్షి : మాదాపూర్ నాస్‌డాక్‌లో ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలపై…

