Monday, 2 November 2026

February 2015

ఆదిలాబాద్

మంత్రులను అడ్డుకున్న సిర్పూర్‌ కాగితం మిల్లు కార్మికులు

అదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సిర్పూర్‌ కాగితం మిల్లును తెరిచి కార్మికులను ఆదుకోవాలంటూ కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలను కార్మికులు అడ్డుకున్నారు. మంత్రుల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్యం షట్‌డౌన్‌ పేరుతో…

ఆదిలాబాద్

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

అదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఇంద్రవెల్లి మండలం వడగా పంచాయతీ పరిధిలోని డోంగర్‌ గ్రామంలో శనివారం విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమయింది. గ్రామంలో విద్యుత్‌ తీగలు వేలాడుతుండటంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు మేకలు, సిల్కొండ శంకర్‌కు చెందిన…

సీమాంధ్ర

శ్రీరామనవమి కోసం పోరు

విజయనగరం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలు రామతీర్థంలోనే నిర్వహించాలని వెయ్యి మంది భక్తులు శనివారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఉత్తరాంధ్ర సాధు పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీ దుర్గా…

జాతీయం

బడ్జెట్లో స్పష్టత లేదన్న మన్మోహన్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): బ్జడెట్లో చెప్పిన అంశాలపై స్పష్టత లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. బ్జడెట్‌ నిరాశాజనకంగా ఉందని చెప్పారు. లక్ష్యాలు బాగున్నాయిగాని వాటిని సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికలు కరవయ్యాయన్నారు. దేశంలో 70శాతం మంది…

హైదరాబాద్

రాజధాని గ్రామాల్లో 3నుంచి జగన్‌ పర్యటన

హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  ఆంధప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మిత గ్రామాల్లో పర్యటనకు జగన్‌ నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూములను కోరిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల నుంచి వ్యతిరేకత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్సీపీ అధ్యక్షుడు,…

జాతీయం

అస్త్రాలు సిద్దంగా ఉన్నాయన్న టిడిపి ఎంపీలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి ): కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వెళ్లగక్కారు. రాష్ట్ర విభజన జరిగి 9నెలలు అవుతున్నా.. విభజన చట్టంలోని హావిూలను నెరవేర్చలేదని టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా పరిస్థితి విరాటపర్వంలో పాండవుల్లా తయారైంది.’ అని…

హైదరాబాద్

కేంద్ర బడ్జెట్‌లో ఎపికి తీవ్ర నిరాశ

కేటాయింపులు అంతంతమాత్రమేనన్న చంద్రాబాబు హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ప్రత్యేక రాష్ట్రంగా లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధప్రదేశ్‌కు కేంద్ర బ్జడెట్‌లో  పూర్తి న్యాయం చేయలేకపోయారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇస్తామన్న విధంగా కేటాయింపులు లేవని అన్నారు. అలాగే వివిధ పథకాలు,రాజధాని నిర్మాణం…

సీమాంధ్ర

ఐదుగురు విద్యార్థుల గల్లంతు

గుంటూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని చిలుమూరు గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులు శనివారం గల్లంతయ్యారు. మహేశ్‌, ఊట్ల ఈశ్వర్‌, గణెళిశ్‌, సాయి వంశీ, రూపేశ్‌లు ఈ సంఘటనలో అదృశ్యమైనట్టు సమాచారం. వీరిలో ముగ్గురిని…

హైదరాబాద్

ఎపికి ఊరట కల్గించేలా బడ్జెట్‌: సోమిరెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి 28(జ‌నంసాక్షి):  కేంద్ర బడ్జెట్‌ ఆంధప్రదేశ్‌కు ఆశాజనకంగానే ఉందని టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ విభజన ద్వారా ఏపీకి జరిగిన నష్టాన్ని పూరించేందుకు కేంద్రం ప్రయత్నించిందని చెప్పారు. ఏపికి ప్రత్యేక ఆర్థిక…

హైదరాబాద్

దిశానిర్దేశం చేసే బడ్జెట్‌: లక్ష్మణ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 28(జ‌నంసాక్షి): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2015-16 ఆర్థిక బడ్జెట్‌ భవిష్యత్‌కు దిక్సూచీలా ఉందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు…