Monday, 2 November 2026

February 2015

జాతీయం

బ్జడెట్‌పై భిన్న స్వరాలు

బాగుందన్న రాజ్‌నాథ్‌..పెదవి విరిచిన సోనియా న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 :కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం పార్లమెంట్‌లో బ్జడెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు దానిపై స్పందించారు. ఇది ప్రగతిశీల బ్జడెట్‌ ముందు చూపుతో భవిష్యత్‌ అవసరాల్ని తీర్చేలా బ్జడెట్‌ను…

జాతీయం

యూపీలో రోడ్డుప్రమాదం: తల్లీబిడ్డా మృతి

లక్నో,ఫిబ్రవరి28 : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్‌రాంపూర్‌ జిల్లాలోని గౌర ప్రాంతంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ తల్లీ బిడ్డా దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పిర్‌ప్రా గ్రామ సవిూపాన శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ…

జిల్లా వార్తలు

బడ్జెట్‌ నిరాశపరిచింది: మంత్రి అచ్చెంనాయుడు

హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ నిరాశజనకంగా ఉందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  బడ్జెట్‌ ఏపీకి చాలా ఆశాజనకంగా ఉంటుందని ఆశించామని, కానీ నిరుత్సాహపరిచిందన్నారు. విభజన చట్టంలో అంశాలను వీళ్లు అమలు…

జాతీయం

గంజాయితోట ధ్వంసం

తూర్పుగోదావరి: రాఘవాపురం పంచాయతీ పరిధిలోని సార్లంక, దబ్బాజీ గ్రామ అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న గంజాయి తోటను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేబీవీ శాస్త్రి ఆధ్వర్యంలో శనివారం ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులను…

వార్తలు

పొగ రాయుళ్లకు షాక్..

మీరు పొగ రాయుళ్లా…మీ జేబుకు చిల్లు పడనుంది. ఎందుకంటే అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పొగాకు ధరలను పెంచేశారు. సిగరేట్..గుట్కా..పాన్ మసాల ధరలు మరింత పెరగనున్నాయి..చిప్స్, కూల్డ్రింక్స్ ధరలు తగ్గనున్నాయి. చెప్పులు, షూల ధరలు తగ్గించారు.…

జాతీయం

దేశాభివృద్ధిలో రాష్ట్రాలదే ప్రధాన భూమిక

కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాలపై భారీ కసరత్తు ప్రారంభించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై భారీ కసరత్తు చేశామని, కేంద్రం నుంచి రాష్ట్రాలకు 42 శాతం నిధులు అందుతాయని అన్నారు. దేశాభివృద్ధిలో…

జాతీయం

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతున్నది. స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 29,361 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 8901 వద్ద ముగిశాయి. శనివారం సాధారణంగా మార్కెట్లకు సెలవైనా…

జిల్లా వార్తలు

ఎద్దు పొడిచి రైతు మృతి

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. మొయినాబాద్ మండలం చాకలిగూడలో పొలంలో ఎద్దు పొడవడంతో బాలయ్య అనే రైతు మృతి చెందాడు. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎద్దు కొమ్ములు రైతు శరీరంలోకి బాగా చొచ్చుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే…

అంతర్జాతీయం

డాలర్‌తో రూపాయి విలువ ఎలా నిర్ణయిస్తారు?

 ముంబై: : వ్యాపార సంబంధమైన లావాదేవీలు చర్చకు వచ్చినప్పుడు కచ్చితంగా వచ్చే ప్రస్తావన డాలర్. బిజినెస్‌కు సంబంధించిన లాభాలు, నష్టాలు వేటినైనా డాలర్‌తోనే పోలుస్తారు. డాలర్‌తో రూపాయి విలువ మారకాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం..!  అంతర్జాతీయ ఆర్థిక…

Featured News

జైట్లీ బడ్జెట్ కార్పొరేట్, బడా బాబులకు అనుకూలం

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. జైట్లీ బడ్జెట్ కార్పొరేట్, బడా బాబులకు అనుకూలంగా తయారు చేశారని ఘాటూగా విమర్శించారు. ఈ బడ్జెట్ లో పేద మద్య…