Thursday, 5 November 2026

February 2015

Cover Story

రైతులను మోసంచేస్తే తస్మాత్‌ జాగ్రత్త

నకిలీ ఎరువులు, విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తాం షీ టీమ్స్‌ పనితీరు భేష్‌ వరంగల్‌కు పోలీస్‌ కమిషనరేట్‌ సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జనంసాక్షి): వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వరకే పరిమితం కాకుండా వాటి నిలువ కోసం కూడా మార్కెటింగ్‌…

రంగారెడ్డి

సహకార రుణాలు సకాలంలో చెల్లించాలి

రంగారెడ్డి,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) :  తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించి సహకార వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కేంద్ర సహకార చైర్మన్‌ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో రైతుల…

రంగారెడ్డి

తహసీల్దారు కార్యాలయంలో కలెక్టర్‌ తనిఖీ

రంగారెడ్డి,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : బషీరాబాద్‌ మండలంలోని తహసీల్దారు కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌  రఘునందనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ సిబ్బంది పనితీరు, ఫైళ్ల పరిస్కారం తదితర విసయాలను ఆరాతీసారు. ఆఫీసులో  కలియ తిరిగి సిబ్బంది వివరాలపై ఆరా…

కరీంనగర్

అభివృద్ధి పనులకు మంత్రి భూమిపూజ

కరీంనగర్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : కోరుట్ల మండలం వెంకటాపూర్‌, మాదాపూర్‌, చిన్నమెట్‌పల్లి, సంగెం గ్రామాల్లో రూ.4.5కోట్లతో, మోహన్‌రావుపేట గ్రామంలో 33/11 కేవీ ఉపకేంద్రం నిర్మాణాలకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ తుల…

సీమాంధ్ర

మంత్రాలయంలో ఘనంగా గురుభక్తి ఉత్సవాలు

కర్నూలు,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) :  ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురుభక్తి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామి 394వ పట్టాభిషేక మ¬త్సవం కన్నులపండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చరణలు, భక్తుల…

జాతీయం

చైనా వెళ్లే భారత్‌ బృందానికి చంద్రబాబు నాయకత్వం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : చంద్రబాబు నాయుడు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. భారత్‌ తరఫున చైనా వెళ్లే ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహంచ బోతున్నారు. భారత్‌- చైనా సత్సంబంధాలు పెంపొందించేందుకు ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక పాత్ర పోషించనున్నారు.…

హైదరాబాద్

పోలీసులు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

హైదరాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) :  ఎప్పుడూ విధుల్లో తీరిక లేకుండా ఉండే పోలీసులు తమ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలని సోమాజిగూడ ఏషియన్‌ ఈఎన్‌టీ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ చావా ఆంజనేయులు, అవిూర్‌పేట ప్రైమ్‌ ఆసుపత్రి వైద్యుడు గణెళిశ్‌ అన్నారు. శుక్రవారం…

ఆదిలాబాద్

పెన్షన్ల కోసం రోడ్డెక్కిన వృద్ధులు

అదిలాబాద్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : ఐదు నెలలుగా తమకు పింఛన్లు అందడం లేదంటూ అభయహస్తం లబ్దిదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దండేపల్లి మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పెంచిన ప్రభుత్వం తమకు మాత్రం అన్యాయం…

సీమాంధ్ర

స్మార్ట్‌ సిటీగా తిరుపతి అభివృద్ది

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సుందరీకరణ పనులు తిరుపతి పర్యటనలో సిఎం చంద్రబాబు వెల్లడి తిరుపతి,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : తిరుపతిని స్మార్ట్‌ సిటీగా అభివృద్ది చేస్తామని, ఇందుకు ప్రతిపాదనలు సిద్దం చేశామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి అభివృద్దిలో భాగంగా, ఐటి,…

జాతీయం

పెట్టుబడులకు అనుకూలంగా తెలంగాణ పారిశ్రామిక విధానం

ఏరో ఇండియా సదస్సులో జూపల్లి బెంగుళూరు,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : భాతదేశ రక్షణ రంగంలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంలో దేశం  స్వావలంబన సాధించి మేక్‌ ఇన్‌ ఇండియా విధానం విజయవంతంగా సాధించాలని పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు…