Monday, 2 November 2026

February 2015

సీమాంధ్ర

నేటి నుంచి ఇక భూసేకరణ : నారాయణ

విజయవాడ,ఫిబ్రవరి28 : ఆంధప్రదేశ్‌ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 27 వేల ఎకరాల భూమిని సవిూకరించడం జరిగిందని ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. ఇంకా ఆరువేల ఎకరాలు సవిూకరించాల్సి ఉందని, శనివారం రాత్రి వరకూ భూసవిూకరణ…

జాతీయం

ప్రస్తావన లేని ప్రత్యేక ¬దా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 : ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ¬దాకు సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి హావిూదక్కలేదు. అయితే సహాయ నిధి మాత్రమే ఉంటుంది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లి బడ్జెట్‌ ప్రసంగంలో ఈ విషయం స్పష్టం అయింది. ఎపికి…

జాతీయం

నల్లధనంపైచేతులెత్తేశారు: ఆనంద భాస్కర్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28  నల్లధనంపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లి చేతులు ఎత్తేశారని తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్‌.పి ఆనంద భాస్కర్‌ వ్యాఖ్యానించారు.అరుణ్‌ జైట్లి బడ్జెట్‌ ప్రసంగం తర్వాత విూడియాతో భాస్కర్‌ మాట్లాడారు. నల్లదనం ను తీసుకువస్తామని ప్రకటించిన బిజెపి…

జాతీయం

పన్నుల్లో రాష్టాల్ర వాటా పెంచాం: జైట్లీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 :  దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్టాల్రకు సమాన అధికారం అందించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. పన్నుల్లో 42 శాతం రాష్టాల్రకు చెల్లింపులు జరిగాయని, పన్నులు, గ్రాంట్లు కలిపితే 62 శాతం రాష్టాల్రకు చెల్లింపులు చేసినట్లు…

జాతీయం

విజన్‌ 22 ప్రకారం బడ్జెట్‌: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 : ఆర్థికమంత్రి జైట్లీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బ్జడెట్‌ భారత అభివృద్ధికి సోపానంలా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బ్జడెట్‌కు స్పష్టమైన విజన్‌ ఉందన్నారు. గృహ, విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలపై 2022 నాటికి లక్ష్యాల్ని…

స్పొర్ట్స్

ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌ను వరించిన విజయం

పేలవ ప్రదర్శనతో ఓటమి తప్పించుకోలేకపోయిన ఆసిస్‌ ఆక్లాండ్‌,ఫిబ్రవరి28 : గ్రూప్‌ ఏలో ప్రపంచకప్‌ గెలుస్తారని భావిస్తున్న ఆస్టేల్రియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య అక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఒక వికెట్‌ తేడాతో ఆసీస్‌ను ఓడించింది. సమ ఉజ్జీల మధ్య…

జాతీయం

ద్రవ్యోల్బణాన్ని జయించాం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటే…భారత్‌ ద్రవ్యోల్బణాన్ని జయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.  వృద్ధి రేటును త్వరలోనే రెండంకెలకు తీసుకు వెళతామన్నారు. ఇతర దేశాలతో పోల్చితే రూపాయి బలపడిందని జైట్లీ తెలిపారు. ఆర్థిక…

Featured News

కార్పోరేట్‌ కనుసన్నల్లో జైట్లీ బడ్జెట్‌

ఉద్యోగవర్గాలకు, మధ్యతరగతికి మొడిచేయి ఆదాయపన్ను స్లాబ్‌లు యథాతథం మనీల్యాండరింగ్‌ చట్టాల్లో మార్పులు, సవరణలు ఈ సమావేశాల్లోనే నల్లధనంపై బిల్లు ప్రణాళికా వ్యయం: 4,65,277 కోట్లు: జైట్లీ ప్రణాళికేతర వ్యయం రూ. 13,12,200 కోట్లు ప్రణాళికా వ్యయం రూ.4,65,277 కోట్లు…

సీమాంధ్ర

తాగునీటి సమస్యుంటే చెప్పండి

చిత్తూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే సంబంధిత సర్పంచి, గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని గ్రావిూణ నీటిసరఫరా విభాగం అధికారులు కోరారు. ఎంత ఖర్చయినా ఎంత దూరమైనా తాగునీరు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని  వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా…

సీమాంధ్ర

పనిచేసే వారికి పార్టీలో ప్రాధాన్యం

చిత్తూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  ప్రభుత్వం అమలు చేస్తున పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేసే కార్యకర్తలకు కమిటీల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని జి/-లానాయకత్వం నిర్ణయించింది. . ఎన్నికల్లో ఇచ్చిన హావిూలకు కట్టుబడిన ఏకైనా పార్టీ తెదేపానేని ప్రజలకు గుర్తుచేయాలని చెప్పారు.…