కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి
చిత్తూరు,ఫిబ్రవరి28(జనంసాక్షి): ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అందరికీ ఫించన్లు, పీఎఫ్, బోనస్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ సీఐటీయూ నాయకులు చేశారు.కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్మికులు, పలు…
