ఈశాన్య రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిస్తాం-రాజ్‌నాథ్
న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జనంసాక్షి): ఈశాన్య రాష్టాల్ర ప్రజలకు భద్రత కల్పించే విషయంలో రాజీపడేది లేదని కేంద్ర¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానంగా దేశరాజధాని ఢిల్లీలో భద్రత చాలా ముఖ్యమని అన్నారు. ఈశాన్య రాష్టాల్ర నుంచి వచ్చే ప్రజల భద్రతపై పోలీసులు…





