సాగర్ వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: విపక్షాల డిమాండ్
హైదరాబాద్,ఫిబ్రవరి14(జనంసాక్షి): సాగర్ నీటి వివాదంపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇది ఇరు రాస్ట్రాల ప్రభుత్వ అలసత్వమని పేర్కొన్నాయి. అలాగే ఈ విసయంలో కేంద్రం జోక్యం చేసుకోని శాశ్వత పరిష్కారం చూపాలని అన్నాయి. కేంద్రం చోదయం చూడడం తగదని నాగార్జునసాగర్…

