పదో తరగతిలో ఉత్తమ ఫలితాలకు కృషి: డీఈవో
కడప,ఫిబ్రవరి14(జనంసాక్షి): ఉపాధ్యాయులు పాఠ్యంశాల బోధనతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి అన్నారు. వచ్చే పదోతరగతి పరీక్షల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రులతో…
