Thursday, 5 November 2026

February 2015

సీమాంధ్ర

ఇసుక అక్రమాలపై ఇక కఠిన చర్యలు

అనంతపురం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఇసుక అక్రమాలు తెలిసీ ఉద్యోగులు మౌనంగా ఉంటున్నారని కలెక్టర్‌ కోన శ్రీధర్‌ ఉద్యోగులపై మండిపడ్డారు. జిల్లాలో ఇసుక అక్రమ రావాణ అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో కఠినంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా దీనిపై కఠినంగా…

జిల్లా వార్తలు

జబర్దస్తీ పన్ను వసూళ్లపై ప్రజల నిరసన

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): గ్రామాల్లో పన్ను వసూళ్లకు దౌర్జన్య పద్దతులపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎలాంటి నోటీసలుఉ లేకుండా ఇంట్లో సామాన్యు పట్టుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారుల తీరును ఎండగడుతన్నారు. అయితే గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లు నిలిచిపోయాయని జిల్లా పంచాయతీ…

వార్తలు

తెలంగాణ పదిజిల్లాల్లో బాబు పర్యటనకు ప్లాన్‌

మెదక్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  వరంగల్‌ పర్యటన విజయవంతం తరవాత ఇక చంద్రబాబు తెలంగాణలోని పది జిల్లాలలో పర్యటన ఉండేలా ప్రణాళిక రచిస్తామని టిడిపి  జిల్లా అధ్యక్షురాలు శశికళా యాదవరెడ్డి తెలిపారు. వరంగల్‌ జిల్లాలో టిడిపి  అధినేత చంద్రబాబు పర్యటన విజయవంతమైందన్నారు.కొందరు తెరాస…

మెదక్

ఆలయాల్లో శివరాత్రి ఏర్పాట్లు

మెదక్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): శివరాత్రికి జిల్లాలో ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు చేపట్టారు. ఏడుపాయల,కేతకి సంగమేశ్వరస్వామి, వర్గల్‌ సరస్వతీ ఆలయంతో పాటు పలు ఆలయాల్లో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఏడుపాయలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేతకి సంగమేశ్వర ఆలయంలో ఈ నెల…

కరీంనగర్

శివరాత్రి ఉత్సవాలకు ప్రధాన ఆలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు

కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంతో పాటు జిల్లాలోని కాళేశ్వరం, ధర్మపురి తదితర ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలకు సర్వం సిద్దంచేశారు. ప్రధానంగా వేములవాడ, కాళేశ్వరంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ రెండు ఆలయాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. మహాశివరాత్రి సందర్భంగా…

స్పొర్ట్స్

క్రికెట్‌ అభిమానుల వన్డే మాతరం జపం

అప్పుడే నాలుగేళ్లు నాలుగు రోజుల్లా గడచిపోయాయి. మధ్యలో ఎన్నో మ్యాచ్‌లు, వన్డేలు, టెస్ట్‌మ్యాచ్‌లు వచ్చాయి. ప్చ్‌ అంటూ నిట్టూర్పులు వినిపించాయి. అయినా ప్రపంచ కప్‌ మజానే వేరు. క్రికెట్‌ అభిమానులు తమను తాము  మరిచిపోయి… క్రికెట్‌ను తనివితీరా ఆస్వాదించే…

సీమాంధ్ర

ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సహించం

అనంతపురం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఉద్యోగిపై చేయి చేసుకున్న నల్లమాడ మండల పరిషత్తు అధ్యక్షుడు(బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని పంచాయతీరాజ్‌ ఉద్యోగులు స్పష్టం చేశారు. నల్లమాడ మండల పరిషత్తు కార్యాలయంలో సీనియర్‌ సహాయకులు మల్లికార్జునరెడ్డిపై ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి దాడి చేశాడు.…

జిల్లా వార్తలు

ఉత్తమ ఫలితాలు సాధించండి : డిఇవో

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  టెన్త విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి చంద్రమోహన్‌ కోరారు. పరీక్షల విధానాల్లో మార్పులు వచ్చాయని, బట్టీ విధానాన్ని విడిచి, అవగాహన చేసుకుంటూ చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో విద్యార్థులు అనుకున్న…

జిల్లా వార్తలు

పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పెంపు

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోని వారు ఈ నెల 19లోగా నమోదు చేసుకోవాలిన అధికారులు సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడడంతో  పట్టభద్రులు తమ నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం గడువు పెంచింది. మార్చి 16న…

ఆదిలాబాద్

18న సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో  సేవాలాల్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 10 లక్షలు మంజూరు చేశారని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేరేఖానాయక్‌ తెలిపారు. సేవాలాల్‌ జయంతిని ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని ఉత్సవకమిటీ…