Thursday, 5 November 2026

February 2015

ఆదిలాబాద్

ఎన్నికల హావిూలను తుంగలో తొక్కిన సిఎం కెసిఆర్‌: సిపిఐ

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పుడు దాన్ని మరచిపోయారని సిపిఐ దుయ్యబట్టింది. ఎన్నికల హావిూలను తుంగలో తొక్కి నిరంకుశ నిజాం పాలనకు తెరలేపుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. …

ఆదిలాబాద్

నేడు యాదవ చైతన్య జిల్లా సదస్సు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): అఖిలభారత యాదవ సేవాసంఘం ఆధ్వర్యంలో యాదవ చైతన్య జిల్లా సదస్సును ఆదివారం నిర్వహిస్తున్నారు. ఉదయం 10గంటలకు యోగాభవన్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం జిల్లా అధ్యక్షుడు తెలిపారు. జాతీయఅధ్యక్షులు దాసరి అజయ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈసదస్సుకు…

Featured News

నేడు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణం

రాంలీలా మైదాన్‌లో భారీగా ఏర్పాట్లు న్యూఢిల్లీ,ఫిబ్రవరి13(జనంసాక్షి):  ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ శనివారం ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఈ మేరకు రాంలీలా మైదానంలో భారీగా ఏర్పాట్లుచేశారు. కేవలం 7గురు మంత్రులతో కేజ్రీ ప్రమాణం చేయనున్నారు. దాదాపు 40 వేలమంది…

Featured News

సాగర్‌ సమస్యపై చర్చలకు సిద్ధం

తెలంగాణ సీఎంకు ఏపీ సీఎం ఫోన్‌ నేడు గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో చర్చలు హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జనంసాక్షి):  నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తతలు తగ్గించటానికి, సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌…

Featured News

మీరు రిక్వెస్ట్‌ లెటరిస్తే నీటి విడుదలపై ఆలోచిస్తాం

సాగర్‌ డ్యాం పగులగొడతామంటే చూస్తూ ఊరుకోం మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జనంసాక్షి): సాగర్‌ జలాల విషయంపై ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్‌ లెటర్‌ ఇస్తే నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సాగర్‌ డ్యాం పగుల…

Featured News

సాగర్‌వద్ద ఆంధ్ర పోలీసుల దౌర్జన్యం

నల్లగొండ,ఫిబ్రవరి13(జనంసాక్షి): నాగార్జున సాగర్‌ డామ్‌ వద్ద మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. నీటి విడుదలలో ఏర్పడ్డ ప్రతిష్టంభన ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సాగర్‌ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ…

Featured News

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఘోరం

పట్టాలు తప్పిన ఎర్నాకులం ఇంటర్‌సిటీ 10 మంది మృతి, 100మందికి పైగా గాయాలు బెంగుళూరు,ఫిబ్రవరి13(జనంసాక్షి): కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో మరో రైలు దుర్ఘటన చోటు చేసుకుంది. అనేకల్‌ తాలూకా బిజర్‌గర్‌ వద్ద బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు…

Cover Story

దళిత పారిశ్రామికవేత్తలను అన్నివిధాలా ప్రోత్సహిస్తాం

5కోట్ల మార్జిన్‌ మనీ అందిస్తాం డిక్కీ ఎక్స్‌పో సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జనంసాక్షి):  దళిత పారిశ్రామికవేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని, వారికి ప్రభుత్వం తరఫున  పూర్తి సాయం అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. దళితులకు నైపుణ్యాలు ఉన్నా,…

వార్తలు

బాబుతో ఫోన్‌ లో మాట్లాడిన కేసీఆర్‌

హైద‌రాబాద్ జ‌నంసాక్షి : ఏపీ ముఖ్యమంత్రి ఫోన్‌కు ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు. సుమారు అరగంట నుంచీ అందుబాటులోకి రాకుండా ఉన్న కేసీఆర్‌ చివరకు చంద్రబాబుతో మాట్లాడారు. రేపు ఉదయం పది గంటలకు గ వర్నర్‌ సమక్షంలో సాగర్‌…

వార్తలు

స్వైన్ ఫ్లూ ప్రభావం తగ్గుతోంది

హైద‌రాబాద్ జ‌నంసాక్షి రాష్ర్టంలో స్వైన్ ఫ్లూ ప్రభావం తగ్గుతోందని ప్రభుత్వం వెల్లడించింది. స్వైన్ ఫ్లూపై వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో రాష్ర్టంలో 45 మంది చనిపోయారని…