Thursday, 5 November 2026

March 2015

హైదరాబాద్

నానక్‌రామ్‌గూడలో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌,మార్చి9 : హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో అర్థరాత్రి నుంచి ఉదయం వరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 25మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నేర విభాగం, ఎస్‌వోటీ పోలీసులు 300 మంది సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. సోదాల్లో పత్రాలు…

హైదరాబాద్

ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేయాలి

హైదరాబాద్‌,మార్చి9 : రంగారెడ్డి జిల్లాపరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా తెదేపా నుంచి ఎన్నికైన ప్రభాకర్‌రెడ్డి తెరాసలో చేరటాన్ని ఆ పార్టీ కుత్బుల్లాపూర్‌ మండల తెదేపా అధ్యక్షుడు వెంకటేశం ఖండించారు. స్థానిక మండల జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందిన ఆయన ఆ పదవికి…

హైదరాబాద్

జేఎన్టీయూలో ‘స్వేరోస్‌’ పారంభం

హైదరాబాద్‌,మార్చి9 : కూకట్‌పల్లి జేఎన్టీయూలో సోమవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్వేరోస్‌ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. అంతకు ముందు ఆయన క్యాంపస్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి…

హైదరాబాద్

తండ్రి కోసం తనయుడి ప్రచారం

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్‌ పోటీ చేస్తున్న విషయం విదితమే. ఆయన గెలుపు కోసం కుమారుడు చైతన్య సోమవారం జేఎన్‌టీయూ క్యాంపస్‌లో అధ్యాపకులను కలిసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. పట్టభద్రలుఉ తెలంగాణ అభ్యర్తిగా…

జిల్లా వార్తలు

తాండూరులో భారీ వర్షం

రంగారెడ్డి,మార్చి9 : తాండూరులో ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో మొదలైన వర్షం సోమవారం దాకా ఎడతెరపి లేకుండా కురిసింది. విద్యుత్‌ తీగలు, చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో పట్టణంలో విద్యుత్‌ సరఫరా నిలచిపోయింది. రోడ్లవిూద పెద్ద ఎత్తున వర్షం…

జాతీయం

భూసేకరణపై చర్చ ప్రారంభం

పలు సూచనలు చేసిన తెలుగు ఎంపీలు న్యూఢిల్లీ,మార్చి9 : భూసేకరణ బిల్లుపై లోక్‌సబలో చర్చ మొదలయ్యింది. తెలుగు రాష్టాల్రకు చెందిన ఎంపిలు పలు సూచనలు చేశారు. మార్పులు కోరారు.  రైతులకు మేలు చేసేలా భూసేకరణ సవరణ బిల్లు ఉండాలని…

హైదరాబాద్

పార్టీలు తప్ప సభ్యులు విలీనం కారు: వైకాపా

హైదరాబాద్‌,మార్చి9 : తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. పార్టీలు మాత్రమే విలీనం కావాలని.. ఎమ్మెల్సీలు విలీనం ఏమిటని రాఘవరెడ్డి  ప్రశ్నించారు.  సోమవారం విూడియాతో మాట్లాడిన రాఘవరెడ్డి..…

హైదరాబాద్

ఉత్తమ్‌ వ్యాఖ్యలు అర్థరహితం: జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తాజాగా టీపీసీసీ చీఫ్‌ గా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై మంత్రి జగదీష్‌ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను విమర్శించే స్థాయి ఉత్తమ్‌ కు లేదని మంత్రి తెలిపారు. సోమవారం విూడియాతో మాట్లాడిన మంత్రి..…

హైదరాబాద్

వాటర్ గ్రిడ్ పథకానికి పోలీసుల విరాళం

హైదరాబాద్, (మార్చి9): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి మేము సైతం అంటూ ముందుకొచ్చింది పోలీస్ శాఖ. రాష్ర్ట పోలీస్ విభాగం తరపున రూ. 2.25 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. డీజీపీ అనురాగ్ శర్మ…

సీమాంధ్ర

ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులపై విద్యార్థినుల ఆందోళన

యానాంలోని జవహర్‌ నవోదయ స్కూలులో ఉపాధ్యాయుడు భాస్కర్‌శర్మ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ 60 మంది విద్యార్థినులు ఆందోళన చేశారు. విద్యార్థినుల ఆందోళన కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన విలేఖరులను ఓ మహిళా టీచర్‌ అడ్డుకుంది. ఆందోళన చేస్తున్న విద్యార్థినులను…