Thursday, 5 November 2026

March 2015

హైదరాబాద్

గొంతులో చేప ఇరుక్కొని యువకుడి మృతి

హైదరాబాద్‌: గొంతులో చేప ఇరుక్కొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన కేరళలోని పాలక్కాడ్‌లో చోటుచేసుకుంది. బేకరీలో పనిచేసే దినేశ్‌ అనే యువకుడు ఆదివారం తన స్నేహితులతో కలిసి చెట్టిలంచెర్రి గ్రామంలోని నీలిచిర ప్రాంతానికి చేపలవేటకు వెళ్లాడు. అక్కడ ఒక…

హైదరాబాద్

కేంద్రంపై మరోమారు అసహనం వ్యక్తం చేసిన బాబు

నిధుల కోసం పోరాటం తప్పదని సూచన విభజనతో వెనక్కి నెట్టారని ఆరెపణ టిడిఎల్పీ సమావేశంలో బాబు హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): నిధుల కేటాయింపులో ఎపికి తీరని అన్యాయం జిరగిందని ఎపి సిఎం చంద్రబాబు మరోమారు అసహనం వ్యక్తం చేశారు. పొరుగు రాష్టాల్రకు…

జాతీయం

రాజధాని రైతలుకు తొలివిడత చెక్కుల పంపిణీ

గుంటూరు,మార్చి9(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు తొలి ఏడాది కౌలు చెక్కులు పంపిణీచేసింది. రాజధానికి భూములు అప్పగిస్తూ రైతులు ఒప్పందపత్రాలు అందజేశారు. 104 మందికి ప్రభుత్వ ప్యాకేజీ…

హైదరాబాద్

తాత్కాలిక రాజధానిపై ఉద్యోగుల విముఖత

వసతులు లేకుండా ఎలా వెళతామని మంత్రికి ప్రశ్న హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి):  ఉద్యోగ సంఘాల నాయకులతో ఆంధప్రదేశ్‌ మంత్రి నారాయణ సోమవారం  సచివాలయంలో సవిూక్ష నిర్వహించారు. తాత్కాలిక రాజధానికి శాఖల తరలింపు అంశంపై ఆయన వారితో చర్చించారు. హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి…

స్పొర్ట్స్

ఐర్లాండ్‌తో నేడు కీలక మ్యాచ్‌

మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా కైస్ట్ర్‌ చర్చ,మార్చి9(జ‌నంసాక్షి): వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న  టీమిండియా జట్టు మంగళవారం మరోమ్యాచ్‌ ఆడబోతోంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఇప్పటికే క్వార్టర్‌కు చేరుకున్నే భారత్‌ జట్టు ఐర్లాండ్‌తో ఐదో మ్యాచ్‌…

స్పొర్ట్స్

ఐదు మ్యాచ్‌ల విజయంతో ముందున్న కివీస్‌

300 వికెట్ల క్లబ్‌లో కెప్టెన్‌ వెటీరీ కైస్ట్ర్‌ చర్చ,మార్చి9(జ‌నంసాక్షి): ప్రపంచ కప్‌ సీరిస్‌లో అన్ని మ్యాచ్‌లు గెల్చి అగ్రపథాన దూసుకుని వెళుతున్న  కివీస్‌ స్పిన్నర్‌ డానియల్‌ వెటోరి వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన…

Featured News

ప్రపంచ కప్‌లో వండర్‌ ఇంగ్లాండ్‌ ను ఓడించిన బంగ్లా

అడిలైడ్‌,మార్చి9 : క్రికెట్‌లో సంచలనాలు నమోదవుతాయని మరోమారు నిరూపితమయ్యింది. పటిష్టమైన జట్టుగా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ ఇంటిబాట పట్టింది. అనూహ్యంగా బంగ్లా క్వార్టర్స్‌కు చేరింది. క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లండ్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా వన్డే…

జాతీయం

భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్నా పాదయాత్ర

న్యూఢిల్లీ,మార్చి9(జ‌నంసాక్షి):  సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోమారు ఉద్యమంలోకి దిగనఉన్నారు. ఇటీవలే జంతర్‌మంతర్‌ వద్ద ఆందోలన చేసిన అన్నా భూ సేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని అనుచరులతో…

జాతీయం

ఆప్‌లో నేతలపై 28న చర్చ

న్యూఢిల్లీ,మార్చి9(జ‌నంసాక్షి): ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన పార్టీ సీనియర్‌ నేతలు యోగేంద్రయాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ ల తొలగింపు అంశంపై జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్టు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా ఆప్‌ నేతల…

జిల్లా వార్తలు

విద్యుత్‌ వైర్లు తెగిపడి వ్యాక్తి మృతి

మెదక్‌, మార్చి9(జ‌నంసాక్షి):  ఉత్సాహంగా బంధువుల వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వ్యక్తి విద్యుత్‌ఘాతానికి గురై మరణించిన విషాద ఘటన మెదక్‌ జిల్లాలోని కోహిర్‌ మండలంలో జరిగింది. నగరానికి చెందిన సాదక్‌అలీ అనే యాభై ఐదేళ్ల వ్యాపారి సోమవారం బంధువుల ఇంట…