Thursday, 5 November 2026

March 2015

Featured News

ఆలం విడుదలపై లోక్‌సభలో గందరగోలం

భద్రతపై రాజీ లేదు నివేదిక వచ్చాక సభకు సమర్పిస్తాం ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): వేర్పాటు వాదుల, ఉగ్రవాదుల విషయంలో ఎలాంటి రాజీ లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జమ్ము-కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వేర్పాటు…

Featured News

అది రైతులను నిండా ముంచే బిల్లు

భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్నా పాదయాత్ర న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి):  సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోమారు ఉద్యమంలోకి దిగనఉన్నారు. ఇటీవలే జంతర్‌మంతర్‌ వద్ద ఆందోలన చేసిన అన్నా భూ సేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి…

Featured News

రైతులకు మేలు చేసేలా భూ సేకరణ ఉండాలి

కేంద్ర ప్రభుత్వానికి సవరణలు ప్రతిపాదించిన ఎంపీ వినోద్‌ న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): భూసేకరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపి వినోద్‌ సవరణలు కోరుతూ పలు సూచనలు చేశారు. రైతులకు మేలు చేసేలా భూసేకరణ సవరణ బిల్లు ఉండాలని…

Featured News

కఠినంగా వ్యవహరిస్తం

సభను అడ్డుకుంటే ఊరుకోం ఎలాంటి సమస్యనా ఎన్ని రోజులైనా చర్చిస్తాం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి9(జనంసాక్షి): సభను ఆటంకపరచి, సభను నడవకుండా కావాలని గొడవ చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీపడబోమని…

Featured News

సూపర్‌ స్పెషల్‌ దోపిడీ

సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో స్కాం కార్పొరేట్‌ ఆసుపత్రుల బండారం బయటపెట్టిన సీఐడీ హైదరాబాద్‌, మార్చి 9(జనంసాక్షి) : మరో సూపర్‌ స్పెషల్‌ దోపిడీ బాగోతం బయట పడింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అక్రమాలపై సీఎం నియమించిన సీఐడీ టీం…

Cover Story

పది మంది టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు

జాతీయ గీతాన్ని అవమాన పరిచారు సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ భాజపా వాకౌట్‌ హైదరాబాద్‌,మార్చి9(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ సమావేవౄలు సస్పెన్షన్లతో మొదలయ్యాయి. శనివారం అసెంబ్లీ సమావేశాలు  గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభమయ్యే సందర్బంలో జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో కొందరు గొడవ…

హైదరాబాద్

ఉత్తమ్‌ వ్యాఖ్యలు అర్థరహితం: జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్‌,మార్చి9 : తాజాగా టీపీసీసీ చీఫ్‌ గా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై మంత్రి జగదీష్‌ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను విమర్శించే స్థాయి ఉత్తమ్‌ కు లేదని మంత్రి తెలిపారు. సోమవారం విూడియాతో మాట్లాడిన…

మెదక్

అభియోగాలు నిరూపిస్తే పదవి నుంచీ తప్పుకుంటా

సంగారెడ్డి,మార్చి9  :  తనపై మోపిన అభియోగాలు నిరూపిస్తే పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతానని, అభియోగాలు నిరూపించకపోతే అవిశ్వాస తీర్మానాలని వెనక్కి తీసుకుంటారా అని తెరాసకు చెందిన డీసీసీబీ అధ్యక్షుడు జయపాల్‌రెడ్డి సవాలు చేశాడు. సోమవారం డీసీసీబీ కార్యాలయంలో విలేకర్ల…

మెదక్

పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ

సంగారెడ్డి,మార్చి9 : ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాజేశ్వరరావు సూచించారు. సోమవారం స్థానిక గాంధీ సెంటినరీ పాఠశాలలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ…

మహబూబ్ నగర్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం

మెదక్‌/మహబూబ్‌నగర్‌,మార్చి9 : తెలంగాణలో మరోమారు రోడ్లు నెత్తురోడాయి.  మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో కనీసం  ఆరుగురు దుర్మరణం చెందారు. హైరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం రంగారెడ్డిగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున…