Thursday, 5 November 2026

March 2015

జాతీయం

ఆలం విడుదలపై లోక్‌సభలో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ,మార్చి9(జ‌నంసాక్షి): కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు మసరాత్‌ ఆలం విడుదల అంశం పార్లమెంట్‌ ఉభయసభలను కుదిపాయి. దీనిపై కాంగ్రెస్‌ సహా అన్ని పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ దేశ భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడుతోందని మండిపడ్డారు. మసరాత్‌ ఆలం విడుదలపై…

హైదరాబాద్

రైతుల ఆత్మహత్యలకు ఎక్స్‌గ్రేషియా: పోచారం

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంత్రి శాసనమండలిలో మాట్లాడుతూ.. జూన్‌ 2 నుంచి ఇప్పటి వరకు 55 మంది రైతులకు రూ. లక్ష…

జిల్లా వార్తలు

నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

నిజామాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): జిల్లాలో ఈదురగాలులతో కూడిన వర్షం పడింది. అక్కడక్కడా వడగండ్లు పడ్డాయి. ముఖ్యంగా మాక్లూర్‌, డిచ్‌పల్లి,నందిపేట్‌, నిజామాబాద్‌, నవీపేట, బోధన్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో తమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం…

జిల్లా వార్తలు

మహిళా కార్యక్రమాలకు పోటీ పడ్డ సంస్థలు

నిజామాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): జిల్లాలో ఆదివారం మహిళాదినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోమహిళా శిశు సంక్షేమం, అనుబంధ శాఖల ఆధర్యంలో జరిగిన ర్యాలీని జాయింట్‌ కలెక్టర్‌…

హైదరాబాద్

మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు వైకాపా డిమాండ్‌

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి):  విజయనగరం జిల్లాలో  ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ  ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు డిమాండ్‌ చేశారు.  మాన్సాస్‌ ట్రస్టు దరఖాస్తును పరిశీలిస్తున్నామనడం సరికాదని ఆయన సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  అయితే…

జాతీయం

ఏపీ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ

రాజధాని నిర్మాణంపై అనుమానాలు వద్దన్న సభ్యులు హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమయ్యింది. టిడిపి  సభ్యుడు టి.శ్రావణ్‌కుమార్‌ చర్చ ప్రారంభిస్తూ  రాజధాని నిర్మాణంపై రైతులకు నమ్మకం ఉందని, రాజకీయ పార్టీలకు లేదన్నారు.…

హైదరాబాద్

తెలంగాన అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ

సీఎం కేసీఆర్‌ అభివృద్దిక బాటలు వేశారన్న టిఆర్‌ఎస్‌ సభ్యులు హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తెలంగాణ  శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమయ్యింది.  చర్చను ప్రారంభించిన  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిపై గవర్నర్‌ ప్రసంగంలో సమగ్రంగా…

సీమాంధ్ర

స్టేట్‌ బ్యాంక్‌లో చోరీకి యత్నం

అనంతపురం,మార్చి9(జ‌నంసాక్షి): స్టేట్‌ బ్యాంక్‌లో చోరికి దుండుగులు విఫలయత్నం చేశారు. బ్యాంక్‌ లోని అలారం మొగడంతో వారు పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్టేట్‌ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గోడ పెకిలించి బ్యాంకు లోపలికి ప్రవేశించిన…

జాతీయం

ఉగ్రవాది ఆలం విడుదలపై దద్దరిల్లిన ఉభయసభలు

దేశభద్రతపై రాజీలేదన్న ప్రధాని మోడీ నివేదిక వచ్చాక సభకు వెల్లడిస్తామని హావిూ న్యూఢిల్లీ,మార్చి : వేర్పాటు వాదుల, ఉగ్రవాదుల విషయంలో ఎలాంటి రాజీ లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జమ్ము-కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వేర్పాటు…

హైదరాబాద్

దళిత వ్యతిరేకి చంద్రబాబు, టిడిపి నేతలే: టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల విమర్శ

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు దళిత వ్యతిరేకి అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,రసమయి బాలకిషన్‌ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బాబు డ్రామాలు ఆడుఉతన్నారని అన్నారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌లో గువ్వల మాట్లాడుతూ  చంద్రబాబు రాసిచ్చిన స్కిప్టున్రు…