Thursday, 5 November 2026

March 2015

సీమాంధ్ర

పత్యేక ¬దా కోసం కార్యాలయాల ముట్టడి

కాకినాడ,మార్చి9(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 11న జిల్లాలోని అన్ని కేంద్ర కార్యాలయాలను ముట్టడించనున్నట్టు సీపీఐ ప్రకటించింది. దీనిపై పోరాటం చేస్తామని అన్నారు. ఈ మేరకు తాము ఆందోళనకు దిగుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి…

హైదరాబాద్

జాతీయగీతం పట్ల అవమానంగా వ్యవహరించలేదు

మహిళలు, ఎస్సీలకు మంత్రిర్గంలో స్థానపం కోసంవ మాత్రమే ప్రశ్నించాంవిూడియా పాయింట్‌ వద్ద రేవంట్‌, ఎర్రబెల్లి వాదన హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): మంత్రివర్గంలో ఎస్సీలకుచ, మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తే తమను సస్పెండ్‌ చేశారని టిడిపి సభ్యులు అసెంబ్లీ విూడియా పాయింట్‌…

హైదరాబాద్

అనుచిత ప్రవర్తనపై వీడియో పుటేజ్‌ పరిశీలన

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి):  తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి ఛాంబర్‌లో శాసనసభాపక్షనేతల సమావేశంలో శనివారంనాటి గవర్నర్‌ ప్రసంగ సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించి వీడియో ఫుటేజ్‌లను పరిశీలించారు. గవర్నర్‌ ప్రసంగం సమయంలో సభ్యుల ప్రవర్తనపై చర్చించారు. వీడియో పుటేజ్‌ను పరిశీలించిన శాసనసభాపక్ష…

Featured News

తెలంగాణ శాసనసభలో గందరగోళం

జాతీయగీతానికి అవమానంపై చర్యలకు శ్రీకారం సమావేవాలు ముగిసే వరకు టిడిపి సభ్యుల సస్పెన్షన్‌ నిరసనగా బిజెపి వాకౌట్‌…అధికార సభ్యులపైనా చర్యకు జానా డిమాండ్‌తప్పు చేస్తే తమవారూ క్షమాపణలకు సిద్దమన్న హరీష్‌ రావు హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ సమావేవౄలు సస్పెన్షన్లతో…

హైదరాబాద్

ఇందిరాపార్క్‌ వద్ద మోత్కుపల్లి నర్సింహులు దీక్ష

కెసిఆర్‌ దళిత ద్రోహి అని వ్యాఖ్య హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): దళితులకు,మహిళలకు ముక్యమంత్రి కెపిఆర్‌ వ్యతిరేకి అని తెలంగాణ టిడిపి  సీనియర్‌నేత మోత్కుపల్లి నర్సింహులు ఆందోళనకు దిగారు. మాల,మాదిగలకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదంటూ ఇందిరాపార్క్‌ వద్ద ఆయన నిరశన దీక్ష చేపట్టారు.…

హైదరాబాద్

విపక్షాలను టార్గెట్‌ చేశారన్న లక్ష్మణ్‌

అసెంబ్లీ నుంచి సభ్యుల వాకౌట్‌.. మండిపడ్డ మంత్రి హరీష్‌ హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): వెల్‌లోకి వచ్చిన టిడిపి సభ్యులను బ్జడెట్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేయడం సరికాదని తెలంగాణ శాసనసభలో భాజపా పక్షనేత లక్ష్మణ్‌ అన్నారు. శాసనసభలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ……

సీమాంధ్ర

ఎడ్లబండిని ఢీకొన్న లారీ: ఒకరి మృతి

కర్నూలు,హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బండిలో ఉన్న రైతు నరసింహలు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు రెండు…

హైదరాబాద్

కఠినంగా శిక్షస్తాం: చంద్రబాబు

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి):మహిళలపై అత్యాచారాలు జరిపే వారిని కఠినంగా శిక్షిస్తామని ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హావిూ ఇచ్చారు.  కఠిన శిక్షలు అమలు చేసి మరొకరు ఆ పని చేసేందుకు భయపడేలా చూస్తామని ఆయన సోమవారం అసెంబ్లీలో తెలిపారు. చిత్తూరు జిల్లాలో…

హైదరాబాద్

ప్రతిపక్షం బాధ్యతగా పనిచేయాలి: బొండా ఉమ

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): సభా నియమాలు తెలుసుకుని ప్రతిపక్షం బాధ్యతగా పనిచేయాలని తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరావు అన్నారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద ఉమ మాట్లాడుతూ… వైకాపా సభలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వాయిదా తీర్మానంపై సభాపతికి…

సీమాంధ్ర

ఏపీ శాసనసభలో రైతు సమస్యలపై చర్చకు వైకాపా పట్టు

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): రైతు సమస్యలపై చర్చించాలని కోరుతూ వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆంధప్రదేశ్‌ శాసనసభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. రైతు సమస్యలపై సరైన సమయంలో చర్చిద్దామని సభాపతి కోడెల శివప్రసాదరావు సూచించినా వైకాపా పట్టువీడక పోవడంతో…