Thursday, 5 November 2026

March 2015

Featured News

చట్టం తనపని తాను చేసుకొని పోతుంది

విపక్షాల తీరుపై మండిపడ్డ కేటీఆర్‌ హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి):  తెలంగాణ శాసనసభలో టిడిపి  సభ్యులు ప్రవర్తన శోచనీయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీడీపీ నాయకులు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఏ అపచారం జరిగిపోయిందని తెలంగాణ టీడీపీ…

Cover Story

సర్వతోముఖాభివృద్ధి సర్కారు లక్ష్యం

మైనారిటీలు, దళిత బలహీనుల సంక్షేమానికి కృషి 5.3 శాతం వృద్ధి రేటు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటమే సర్కారు లక్ష్యమని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టంచేశారు. ముఖ్యంగా మైనారిటీలను, దళితులను, బడుగు బలహీన…

స్పొర్ట్స్

ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై ఐర్లాండ్‌ విజయం

హైదరాబాద్‌: క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌-జింబాబ్వేల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై ఐరిష్‌ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 332 పరుగుల లక్ష్య ా’ాదనలో భాగంగా బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 326…

హైదరాబాద్

ప్రజల తరఫున నిలదీస్తాం: వైకాపా

హైదరాబాద్‌,మార్చి7: ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షం సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం ప్రజాస్వామ్యంలో మంచిది…

జాతీయం

జాలర్ల విషయాన్ని తేలికగా తీసుకోం: భారత్‌

న్యూఢిల్లీ,మార్చి7:  భారత జాలర్లను శ్రీలంక అకారణంగా అరెస్టు చేసి తీసుకువెళ్లిన ఘటనపై భారత్‌ ఘాటుగా స్పందించింది. ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోబోమని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ విూడియాతో అన్నారు. భారత్‌-శ్రీలంక ఇలాంటి సున్నిత…

Main

బయ్యారం పెద్దగుట్ట కింద‌ ఒకప్పుడు సముద్రం…

 1,500  మిలియన్ సంవత్సరాల క్రితమే ఇనుపరాయి అవిర్భావం జియాలజికల్ సర్వేలో బహిర్గతమవుతున్న నిజాలు బయ్యారం: ఖమ్మం జిల్లాలోని బయ్యారం పెద్దగుట్టపై నిక్షిప్తమై ఉన్న ఇనుపరాయి ఆనవాళ్ల వివరాలు జియాలజికల్ సర్వేలో బహిర్గతమవుతున్నాయి. మూడు రోజులుగా గుట్టపై సర్వే నిర్వహిస్తున్న…

స్పొర్ట్స్

హోరాహోరీగా సాగిన మ్యాచ్లోపాక్ ఉత్కంఠ విజయం

 ఆక్లాండ్: దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో పాకిస్థాన్ 29 పరుగులతో (డక్వర్త్) ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో పాక్ ఫైనల్ అవకాశాల్ని కాపాడుకుంది.  డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 47 ఓవర్లలో 232 పరుగుల కష్టసాధ్యంకానీ లక్ష్యంతో బరిలో…

జాతీయం

దిమాపూర్ లో కొనసాగుతున్న కర్ఫ్యూ

నాగాలాండ్ రాష్ర్టంలోని దిమాపూర్ లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. రేప్ కేసు నిందితుడి దారుణహత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా… నాగాలాండ్ ప్రభుత్వం వరుసగా రెండో రోజు కర్ఫ్యూ కొనసాగిస్తోంది. భారీగా పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించింది.…

హైదరాబాద్

దొరతనానికి శుభదినం: రేవంత్ రెడ్డి

వీడియోకి క్లిక్ చేయండి  హైదరాబాద్: మంత్రి హరీశ్ రావు ఉసిగొల్పడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ సభ్యులపై దాడి చేశారని టీడీపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు తమపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. సీఎం…

అంతర్జాతీయం

ములాయం ఆరోగ్యపట్ల రాహుల్ ఆందోళన

ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 10 రోజుల తరువాత మౌనం వీడారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలో రాహుల్ సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. వచ్చేవారం పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్…