Thursday, 5 November 2026

March 2015

స్పొర్ట్స్

టేలర్‌ వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే

హైదరాబాద్‌: ఐర్లాండ్‌ నిర్దేశించిన 332 పరుగుల లక్ష్యాన్ని ా’ాదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే 223 పరుగుల వద్ద టేలర్‌ రూపంలో ఐదో వికెట్‌ కోల్పోయింది. 91 బంతుల్లో 121 పరుగులు చేసిన టేలర్‌… కుసాక్‌ బౌలింగ్‌లో కెవిన్‌ ఓబ్రియాన్‌కు…

సీమాంధ్ర

‘ప్రత్యేక హోదాపై అనవసర రాద్ధాంతం’

 నెల్లూరు: ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆరోపించారు. శనివారం నెల్లూరులో ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా…

హైదరాబాద్

రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

  హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ఎదగడానికి సమాజం అండగా ఉండాలి. మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి వారి…

స్పొర్ట్స్

హోబార్ట్ లో టేలర్ సెంచరీ, రికార్డ్

హోబార్ట్ లో ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో జింబాబ్వే ఆటగాడు బ్రెండాన్ టేలర్ సెంచరీ కొట్టాడు. 35వ ఓవర్ చివరి బంతితో టేలర్ సెంచరీ పూర్తయ్యింది. ఈ సెంచరీతో టేలర్ మరో కొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో…

హైదరాబాద్

నిజాంపేటలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

హైదరాబాద్: నగరంలోని నిజాంపేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 7 లక్షల నగదును, ఓ కారు, రెండు…

జిల్లా వార్తలు

చిన్నాన్న‌లా? పశువులా?

మహబూబ్ నగర్:  మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్డండ మండలం అజిలాపూర్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పన్నెండేళ్ల చిన్నారిపై ఇద్దరు సొంత చిన్నానలు అత్యాచారం చేశారు. చికిత్స నిమిత్తం చిన్నారిని కల్వకుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి…

స్పొర్ట్స్

‘గ్రేటెస్ట్ వన్డే క్రికెటర్’ అవార్డు: సచిన్, ధోనితో పాటు రేసులో మహామహులు

ముంబై: భారత్ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఆల్ టైమ్ ‘గ్రేటేస్ట్ వన్డే క్రికెటర్’ అవార్డు రేసులో నిలిచారు. వీరితో పాటు ఆస్టేలియాకు చెందిన మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్, పాకిస్ధాన్…

స్పొర్ట్స్

గంగూలీ రికార్డును బద్దలు కొట్టిన ఎంఎస్ ధోనీ

పెర్త్: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డు సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో భారత్ అందుకున్న విజయాల రికార్డును ధోనీ బద్దలుకొట్టాడు. భారత జట్టుకు విదేశాల్లో అత్యధిక వన్డే మ్యాచుల విజయాలు…

Featured News

క్వార్టర్స్ ఆశలు సజీవం: సఫారీలను చిత్తు చేసిన పాక్

అక్లాండ్: ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు 47 ఓవర్లకు కుదిరించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ 46.4 ఓవర్లకు 222 పరుగులు…

జాతీయం

వద్దన్నా పరీక్ష రాసిందని.. దళిత యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు

లక్నో: తాము వద్దన్నా పరీక్ష రాసిందన్న అక్కసుతో ఓ దళిత యువతి(17)పై కిరోసిన్ పోసి నిప్పంటించారు నలుగురు దుర్మార్గులు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లా పత్తార్ దెవా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న…