Thursday, 5 November 2026

March 2015

Main

అన్ని పార్టీల ఎల్పీ నేతలతో రేపు భేటీ

హైదరాబాద్ శాసన సభలో నిన్న జరిగిన పరిణామాలపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ రేపు ఉదయం సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలతో ఉదయం 9 గంటలకు అసెంబ్లీ స్పీకర్…

జాతీయం

ముగిసిన కేరళ స్పీకర్ అంత్యక్రియలు

కేన్సర్ తో చనిపోయిన కేరళ అసెంబ్లీ స్పీకర్ కార్తికేయన్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆయన భౌతికకాయానికి పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటూ… అన్ని పార్టీల ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. ఆయన్ను కడసారి చూసేందుకు…

హైదరాబాద్

గుట్కా స్థావరంపై దాడి..

హైదరాబాద్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు ఏపీ కార్గో ట్రాన్స్ పోర్టుపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా 22 గుట్కా సంచులను పట్టుకున్నారు. ఇతర రాష్ర్టాలకు గుట్కాను తరలిస్తున్నట్టు గుర్తించిన…

ఖమ్మం

ఫుడ్‌ పాయిజన్‌ 30మంది విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లిలో ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ఈ విషయంపై స్పందించి విద్యార్థుల ఆరోగ్య…

జాతీయం

సిడ్నీలో బెంగళూరుకు చెందిన మహిళ దారుణ హత్య

సిడ్నీలో బెంగళూరుకు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. ఐటీ కన్సెల్టెంట్గా పనిచేస్తున్న ప్రభా అరుణ్ ను దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఆమె ఆఫీస్ నుంచి వస్తుండగా ప్రభా అరుణ్ హత్యకు గురైంది.

జాతీయం

స్పైస్ జెట్ కు తప్పిన పెను ప్రమాదం

కర్నాటక రాష్ట్రం హూబ్లీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టైరులో గాలితగ్గడంతో రన్వేపై ఒరిగింది. ఈ విమానంలో కర్నాటక రాష్ట్రం సమాచార శాఖ మంత్రి కూడా ఉన్నారు. ఆయన పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు.…

Featured News

దాడి చేసిన వారిని బర్తరఫ్‌ చేయాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి): శనివారం సభలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటన తెలంగాణ అసెంబ్లీకి మాయని మచ్చ అని టిడిపి  శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ… తెరాస నేతలు తమ…

Featured News

భారత జాలర్లు లంకవైపు వస్తే కాల్చేస్తాం: లంక ప్రధాని

సున్నితాంశాల గురించి అలా మాట్లాడొద్దు శ్రీలంక వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకోం: భారత్‌ న్యూఢిల్లీ,మార్చి7(జనంసాక్షి): లంక సముద్ర జలాల్లోకి భారత జాలరులు ప్రవేశిస్తే వారిని షూట్‌ చేస్తామని శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్‌ విక్రమసింఘే హెచ్చరించారు. భారత ప్రధాన మంత్రి…

Featured News

9 నుంచి ఇంటర్‌ పరీక్షలు

హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి): తెలంగాణలో తొలి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించి అన్నిజిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి ఇవ్వమని…

Featured News

మతోన్మాదం దేశానికి ప్రమాదకరం

నాడు చాయ్‌వాలా.. నేడు 10లక్షల సూట్‌వాలా సీపీఐ రాష్ట్ర మహాసభల్లో సురవరం సుధాకర్‌రెడ్డి ఖమ్మం, మార్చి7(జనంసాక్షి): దేశంలో పెట్రేగిపోతున్న మతోన్మాదులను అరికట్టాలని, అది కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం…