Tuesday, 3 November 2026

March 2015

హైదరాబాద్

వరంగల్, కరీంనగర్ లో కేసీఆర్ ఎరియల్ సర్వే…

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో నేడు, రేపు పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. గోదావరి నది పరివాహన ప్రాంతంలో సీఎం సర్వే నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాలో దేవాదుల,…

Main

రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : భద్రాచలంలో జరుగుతున్న సీతారాముల పట్టాభిషేకానికి గవర్నర్ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాద్రి రామనామస్మరణతో మార్మోగిపోతోం

సీమాంధ్ర

జాలర్ల వలలో చిక్కిన వింత చేప

శ్రీకాకుళం, మార్చి 29 : శ్రీకాకుళం జిల్లా జాలర్ల వలలో ఓ వింత చేప చిక్కింది. నందిగామ మండలం గ్రామ చెరువులో చేప ముఖంపై చిన్నపాటి ముళ్లతో పద్మం ఆకారం చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. అది భగవంతుని స్వరూపంగా…

Featured News

ముగిసిన లీ క్వాన్ యూ అంత్యక్రియలు

సింగపూర్ : సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ(91) అంత్యక్రియలు ముగిశాయి. యూ అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నేతలు హాజరయ్యారు. యూకు పలువురు నివాళులర్పించారు. లక్షలాది మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ…

నిజామాబాద్

మూగ యువతిపై అత్యాచారం.. హత్య

కాన్పూర్ : యూపీలోని కాన్పూర్ భోగిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 17 ఏళ్ల మూగ, చెవిటి యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆ యువతిని హత్య చేశారు. యువతి మృతదేహాం స్థానికంగా ఉన్న చెరుకు పొలంలో…

స్పొర్ట్స్

50 పరుగుల స్కోరు చేసిన ఆసీస్

మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది. వార్నర్ 35,…

హైదరాబాద్

శివాజీ రాజాపై నటి హేమ ఫైర్

వీడియోకి క్లిక్ చేయండి  హైదరాబాద్ : నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్యానల్ సభ్యుడు, నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించారని సినీ నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని దర్శకరత్న దాసరి నారాయణరావుని కలిశానని…

హైదరాబాద్

కేంద్రం సహకారంతో నాలుగేళ్లలో పోలవరం పూర్తి: చంద్రబాబు

హైదరాబాద్‌: కేంద్రం సహకారంతో నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగించామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలకు అన్యాయం జరగనివ్వమని, సముద్రంలోకి…

సీమాంధ్ర

పట్టిసీమకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

హైరదాబాద్: పశ్చిమగోదావరి జిల్లా పిట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దేవినేని, పీతల సుజాత, మాణిక్యాలరావు హాజరయ్యారు.

జిల్లా వార్తలు

హేమ కంట్రోల్లో ఉంటే మంచిది: శివాజీ రాజా

 హైదరాబాద్: నటి హేమ తనపై చేసిన వ్యాఖ్యలు తన విజ్ఞతకే వదిలేస్తున్నానని నటుడు శివాజీ రాజా అన్నారు. ఆమె కంట్రోల్లో ఉంటే బావుంటుందని చెప్పారు. మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ తరుపున పోటి చేస్తున్న ఆయన ఎన్నికల…