Tuesday, 3 November 2026

March 2015

స్పొర్ట్స్

వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్:మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో 184 పరుగుల విజయలక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. రెండు పరుగుల వద్ద ఫించ్ డకౌట్ అయ్యాడు.

Featured News

ఆ ఇద్దరి వెలి

జాతీయ కార్యవర్గం నుంచి యోగేంద్రయాదవ్‌ ప్రశాంత్‌ భూషణ్‌ల వేటు న్యూఢిల్లీ,మార్చి28(జనంసాక్షి): ఆప్‌లో గత కొంతకాలంగా నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. వ్యవస్థాపక సభ్యులు యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లపై ఆప్‌ జాతీయ కార్యవర్గం వేటు వేసింది. ఈ ఘటన సంచలనం…

Featured News

తెలంగాణ మండలిలో తెదేపా ఖాళీ

హైదరాబాద్‌,మార్చి28(జనంసాక్షి):తెలంగాణ శాసనమండలిలో ఇప్పుడు తెలుగుదేశం వాణి లేకుండా పోయింది. ఆ పార్టీ నాయకుడుగా ఉన్న అరికెల నర్సారెడ్డి, మరో సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు ఇద్దరూ పదవీ విరమణ చేయడంతో పార్టీ వాణి వినిపించేవారు లేని పరిస్థితి ఏర్పడింది. ఉన్నవాళ్లలో…

Featured News

కో పైలట్‌ సైకో

జర్మన్‌ వింగ్స్‌ ప్రమాదంపై కొత్తకోణం ప్యారిస్‌,మార్చి28(జనంసాక్షి): జర్మన్‌ వింగ్స్‌ విమాన ప్రమాదానికి కోపైలట్‌ సైకో కావడమే కారణమని మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంపై రోజుకో కథనం రావడంతో ఇప్పుడు దీనిపై లోతుగా విచారణ చేపట్టారు. కోపైలట్‌…

Featured News

భద్రాచలం అభివృద్ధికి పక్కా ప్రణాళిక

దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం విద్యు.త్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌ భద్రాచలం,మార్చి28(జనంసాక్షి): స్థపతులతో మాట్లాడి భద్రాచలాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. భద్రాచలాన్ని మించిన దేవాలయం తెలంగాణలోనే లేదని అన్నారు. భద్రాచలం అభివృద్ధికి ప్రణాళికలు…

Featured News

రాములోరికి ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌

భద్రాచలం,మార్చి28(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం కన్నుల పండువగా అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితు మంత్రోఛ్ఛరణాల మధ్య స్వామి కళ్యాణం జరిగింది.  చైత్రశుద్ధ నవమి అభిజిత్‌ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం అత్యంత…

Cover Story

నిప్పులు చిమ్ముతూ నింగికి

పీఎస్‌ఎల్‌వీ సీ-27 విజయవంతం శ్రీహరికోట,మార్చి28(జనంసాక్షి): భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిని దాటం. మరో కీర్తి కిరీటాన్ని షార్‌ అద్దుకుంది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి27(పీఎస్‌ఎల్‌వీ) నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ‘షార్‌’ నుంచి శనివారం…

ఎడిట్ పేజీ

ఆప్‌ నుంచి వేటు పడింది, ఒంటరయ్యారు

దిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే ఆమ్‌ఆద్మీ పార్టీలో అసమ్మతికి తెరలేపిన నేతలు యోగేంద్రయాదవ్‌, ప్రశాంత్‌్‌్‌భూషణ్‌లను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగిస్తూ సంచలనాత్మక నిర్ణయం వెలువడింది. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై విమర్శలు…

హైదరాబాద్

ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్: ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. పీఎస్‌ఎల్వీ సీ 27 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందించారు. ఇవాళ పీఎస్‌ఎల్వీ సీ 27 ప్రయోగం విజయవంతం కావడంపై ఆయన స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తల…

హైదరాబాద్

బోధనేతర సిబ్బందికి టి.సర్కార్ షాక్..

  హైదరాబాద్ : గిరిజన గురుకుల పాఠశాలలో పని చేస్తున్న బోధనేతర సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించకుండా రిక్రూట్ అయిన వారిని తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.