ఇందిరాపార్కులో బీజేపీ ఒక రోజు దీక్ష
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో ఇష్టానుసారం ఆస్తిపన్ను వసూలు చేస్తుండడంపై బీజేపీ నిరసన దీక్షకు దిగింది. ఇందిరాపార్కులో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఒక్క రోజు దీక్షను నాయకులు ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు…
